Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
పిల్లల మెదడు బాగా ఎదగాలంటే?
Kids
oi-Nageswara
By B N Sharma

పిల్లల ఆహారం లో అందుకుగాను ఒమేగా 3 మరియు 6 ఫ్యాటీ యాసిడ్లు, నీటిలో కరిగే విటమిన్లు ఎ,డి,ఇ,కె, మరియు మినరల్స్ వుండాలి. అందుకుగాను వారి ఆహారంలో, నూనెలు, వెన్న, నెయ్యు, జున్ను, చికెన్, చేప, మాంసం నూనె గింజలు వాల్ నట్ వంటి ఎండుఫలాలు తినాలి. విటమిన్ల కొరకు తాజా పండ్లు, కరూరగాయలు తినాలి. పాల ఉత్పత్తులు, గుడ్డు, చేప, రెడ్ మీట్ మొదలైనవి తినాలి. ఈరకమైన పోషకాలు సరిగా లేకుంటే, మెదడు ఎదుగుదల ఉండదు. ఆహార సమతుల్యత వుంటే పిల్లలు వ్యాధినిరోధక శక్తిని అధికంగా కలిగి వుంటారు.
పండ్లలో వీరికి నిమ్మజాతి పండ్లు, రంగు రంగుల పండ్లు, కూరగాయలు, పచ్చని ఆకు కూరలు, కాయలు, పండ్లు, వంటివి ఇవ్వాలి. పన్నీర్, జున్ను, పెరుగు, మజ్జిగ, గుడ్డు, చేప, చికెన్, మొలకెత్తిన చిరుధాన్యాలవంటివి తినిపించాలి. అపుడే వారి మెదడు ఎదుగుదల వయసుకు తగిన రీతిలో సమగ్రంగా వుంటుంది.
Comments
English summary
Essential Foods for Kids Brain Growth! | పిల్లల మెదడు బాగా ఎదగాలంటే?
Story first published: Friday, March 30, 2012, 15:46 [IST]
Other articles published on Mar 30, 2012



Click it and Unblock the Notifications