Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
కుమార్తెకు మొదటి రుతుస్రావమా?

లక్షణాలు గమనించండి.
యుక్తవయసు లో వచ్చే మొటిమలవంటివి పరిశీలిస్తే మొదటి రుతుస్రావం ఎపుడు వస్తుందనేది కనిపెట్టవచ్చు. స్తనాలు లో పెరుగుదల వుంటుంది. శరీరం ఆకారం మారుతుంది. జననాంగంపై వెంట్రుకలు రావటం మొదలవుతుంది.
1. జననాంగాల ఆరోగ్యాన్ని పరిశీలించాలంటే కూడా ఇది సరైన సమయం. మహిళల జననాంగాలు ఈ సమయంలో సిద్ధం అవుతాయి. అందుకని సరైన ముందస్తు సమాచారాన్ని బిడ్డలకు అందించాలి. జననాంగాల శుభ్రత, అవాంఛనీయ గర్భం, వ్యాధులు రావటం వంటివి వారికి తెలియజేయాలి.
2. కొంతమంది టీనేజ్ యువతులు స్కూళ్ళలో మొదటి రుతుస్రావం చేసుకుంటారు. అటువంటపుడు వారి బ్యాగులలో కొన్ని శానిటరీ ప్యాడ్లు వంటి వి వుంచాలి. ఈ ప్యాడ్లు ఒకటి లేదా రెండు అదనంగా వుంచితే, వేరే బాలికలకు కూడా ఉపయోగపడే అవకాశం వుంటుంది.
3. రుతుస్రావ ముందస్తు లక్షణాలు గుర్తించండి. రుతుస్రావానికి ముందు కడుపులో నొప్పి వంటివి వచ్చినా లేక తల తిరుగుతున్నా, కోపం చికాకు వంటివి కలుగుతున్నా ఆందోళన చెందకండి. వీటికిగాను ఒక పెయిన్ తగ్గించే టాబ్లెట్ వాడి ఊరట పొందండి.
4. శానిటరీ ప్యాడ్లు కనుక రుతుస్రావం ఆపలేకుంటే, పేంట్లకు లేదా స్కర్టుకు రక్తం అవుతుంది. కనుక అవసరమనుకుంటే లోదుస్తులుగా మరో జత ధరింపజేయండి.
5. మొదటి రుతుస్రావం ప్రతి బాలికకు వివిధ వయసులలో అవుతుంది. కాని కొంచెం అనుభం వస్తే వారు ఇతరుల అనుభవాలను తెలుసుకొని వారితో తమ అనుభవాలను పంచుకుంటారు. మరింత సమర్ధవంతంగా తమ సమస్యలను నివారించుకుంటారు.



Click it and Unblock the Notifications
