Latest Updates
-
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మీ జీవితంలో జరిగేదంతా దీనివల్లేనని శాస్త్రాలు చెబుతున్నాయా? -
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
జూన్ 2, 2026: ఈ రాశుల వారికి ధన యోగం.. అదృష్టం తలుపు తడుతోంది, సిద్ధంగా ఉండండి! -
అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, కెరీర్లో ఊహించని సక్సెస్ మీదే! -
గణపతి అష్టోత్తర శతనామావళి మహిమ తెలుసా? ఈ 108 పేర్లు జపిస్తే విఘ్నాలు తొలిగిపోతాయి -
ఆంధ్రా స్టైల్ పచ్చిమిర్చి కోడి పులావ్.. స్పైసీగా ఇష్టపడేవారికి పర్ఫెక్ట్ ఛాయిస్.! -
బ్రెడ్ లేకుండానే అదిరిపోయే శాండ్ విచ్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
2026 జూన్ 2: శని సంచారంతో ఈ రాశుల వారికి కెరీర్, ఆర్థిక స్థితిగతుల్లో ఊహించని మార్పులు, అదృష్టం! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 02 జూన్ 2026
చదువుతక్కువ....ఊబకాయం ఎక్కువ!
Kids
oi-Nageswara
By B N Sharma

క్రమం తప్పకుండా వ్యాయామాలు, ఆటలు వంటివి చేస్తూ వుంటే బ్రెయిన్ కు ఆక్సిజన్ సరఫరా బాగా అందుతుందని జ్ఞాపక శక్తి అధికమై పిల్లలు చదువులలో మెరుగుగా వుంటారని అధ్యయనకారుడు డా. అరిక్ సిగ్మన్ వెల్లడించినట్లు టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది.
తరగతి చదువులకంటే కూడా స్కూలు నిర్వహించే శారీరక శిక్షణలు విద్యార్ధులకు దీర్ఘ కాలంలో సత్ఫలితాలనిస్తాయని తెలిపారు. నేటిరోజులలో పిల్లలు, ఇంటర్నెట్, వీడియో గేమ్, టెలివిజన్ వంటి సాధనాలకు అలవాటుపడి శారీరక సామర్ధ్యం కోల్పోవటం, బ్రెయిన్ పదునెక్కకపోవడం వంటివి సాధారణమైందన్నారు. పదిమంది పిల్లలలో తొమ్మిదిమంది వారి శారీరక సామర్ధ్యం పొందటంలో విఫలమవుతున్నారట. వ్యాయామాలు బాగా చేసే విద్యార్ధుల బ్రెయిన్ సామర్ధ్యం సుమారుగా 12 శాతం పెరిగిందని కూడా వీరు వెల్లడించారు.
Comments
English summary
Fitness Gives Academic Improvement! | చదువు బాగుండాలంటే శారీరక ఫిట్ నెస్!
Story first published: Tuesday, March 20, 2012, 9:52 [IST]
Other articles published on Mar 20, 2012



Click it and Unblock the Notifications