Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పిల్లలతో ఆధునిక తల్లుల అగచాట్లు!

మరోవైపు తమ పిల్లలు అబద్ధాలు కరూడా చెప్పుతున్నారన్న ఆందోళన కూడా తల్లులకు వుంది. ఏదో ఒక రకంగా కధలు చెప్పి పిల్లలు కష్టాలలో పడుతున్నారు. కనుక వారికి వీలైనంత దగ్గరగా వ్యవహరించటానికి తల్లులు చూస్తున్నారు. టీనేజ్ గాల్స్ అయితే, పార్టీలు, నైట్ అవుట్ లు, టీనేజ్ యువకులైతే, తమ గాల్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకు వస్తానని కూడా తల్లులను కోరడంతో, గత్యంతరం లేని తల్లులు, వీరి డిమాండ్లకు తల ఒగ్గి, వారి సమక్షంలో పార్టీలవంటివి ఏర్పాటు చేయడం కాకూడా వుంది.
ఈ సమస్యలకు పరిష్కారంగా నిపుణులు, పిల్లలతో తల్లులు ఎట్టి పరిస్ధితిలోను సత్సంబంధాలు కలిగి వుండాలనే అదే సమయంలో వారి వ్యక్తిగత విషయాలలో చాలా వరకు జోక్యం చేసుకోరాదని వారి దిన చర్యలపై ఒక కన్ను వేసి వుంచాలని చెపుతున్నారు. పరిష్కారం అంటే వారి డిమాండ్లకు వ్యతిరేకత చూపరాదు. అదే సమయంలో వారి డిమాండ్ కు ప్రతి డిమాండ్ పెట్టి వారు వారి కెరీర్ లో అభివృద్ధి చెందేలా చూడాలని నిపుణులు తెలుపుతున్నారు. కనుక తల్లులు ఒక వైపు తమకుగల వారి సంబంధాలు కాపాడుకుంటూ మరోవైపు పిల్లల ప్రపంచంలోకి అడుగిడాల్సిన మధ్యే మార్గం వుంటుందని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications