Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పిల్లల పదజాలం పెంచటం ఎలా?

పిల్లల పదజాలాన్ని ఎలా అభివృధ్ధి చేయాలనేది పరిశీలించండి.
1. ఒకే భాష ఆట - పిల్లలకు ఇది ఆసక్తి కలిగిస్తుంది. వారితో మీరు కూడా ఆడవచ్చు. పదినిమిషాలపాటు వీరు ఒకే భాషలో మాట్లాడాలని నిబంధన పెట్టండి. ఇతర భాషల పదాలు ఉపయోగించరాదు.
2, ఒకసారి ఒకే భాష నేర్పించండి. వివిధ భాషల వారు వుంటున్న నగరాలలో మీ పిల్లాడికి కూడా ఇతర భాషల పదాలు దొర్లుతూంటాయి. అన్నీ భాషలు నేర్చుకోవడం మొదలు పెడితే, చివరకు అతనికి ఏదీ సరిగా వచ్చే అవకాశం వుండదు. కననుక ఒక భాషను ఒకేసారిగా నేర్పించండి.
3. క్వీన్స్ ఇంగ్లీష్ - ఇంగ్లీష్ భాష ఉచ్ఛారణ స్ధానిక భాషల ఉచ్ఛారణలతో కలసి పూర్తిగా మారిపోతోంది. కనుక మీ పిల్లాడికి అందరూ మాట్లాడే సవ్యమైన ఉచ్ఛారణ నేర్పించండి.
4. ఇంగ్లీష్ లేదా ఇతర భాషలు మీ పిల్లాడు మాట్లాడేటపుడు ఆ పదాలు ఎంతవరకు సరిగా వున్నాయో పరిశీలించి అతను కనుక అధికంగా స్ధానిక ఉచ్ఛారణ చేస్తుంటే సరి చేయండి.
అంతూ పొంతూ పట్టకుండా పోతున్న ఈ భాషల ఉచ్ఛారణ తీరుకుగాను మీ పిల్లవాడిపట్ల మీరు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. అతను సరైన రీతిలో భాషను ఉపయోగిస్తున్నాడో లేదో పరిశీలించాలి.



Click it and Unblock the Notifications
