Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పిల్లలను స్వతంత్రులుగా చేయటం ఎలా?

అయితే కొంతమంది పిల్లలు స్వతంత్రతకు ఇష్టపడతారు. మీ పిల్లవాడు ఏ కోవకు చెందినప్పటికి ఏదో ఒక మార్గంలో మీరు వ్యవహరించాల్సిందే. మీ పిల్లవాడికి చెప్పేముందుగా మీకు మీరు అవగాహన చేసుకోండి. పిల్లవాడు బాధపడుతున్నాడని తెలిస్తే మీరు అతనికి బాసటగా వుండి మరింత నేర్పించండి. పిల్లవాడిని వాడి భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నారనేది అది వాడి మంచి భవిష్యత్తుకని మొదట మీరు గ్రహించాలి. సాధారణంగా పండుగలకు ఇంటిలో ఏ తిండిపదార్ధాన్ని చేసినప్పటికి అది పిల్లలకు మంచిదే. కాని పిల్లలు ఇంటిలో సాంబార్ అన్నం తినటానికి ఇష్టపడరు. బయట దొరికే ఛాట్లు, పండ్లు, మసాలా ఐటమ్ లు వారు ఇష్టపడతారు.
ఇంటిలో బంధువులుండటం చేతా సాధారణంగా పిల్లల తిండి గమనించటం లేదా కంట్రోల్ చేయటం కుదరకపోవచ్చు. కనుక బయట వారు తినాలనుకునేవి ఇంటిలో చేస్తే ఇక వారు ఇల్లు వదలిపోరు. ఛాట్లు, భేల్ పూరి మొదలైనవి మంచి దినుసులతో ఇంటిలోనే చేయండి. ఇంటికి వచ్చిన వారు ఒక్కోపుడు పిల్లలకు ఏది పడితే అది అందిస్తారు. కాని మీ పిల్లలు అటువంటివి తినరని వారికి మెల్లిగా చెప్పండి. అవితింటే వారు జబ్బుపడే ప్రమాదం కూడా వుంది. జబ్బు పడే కంటే ముందుగానే వాటిని నివారించుకోడం మంచిది. ఈ రకంగా తిండి వ్యవహారాలలో కూడా వారు స్వతంత్రంగా వ్యవహరించాలి.
పిల్లల పార్టీల్లో వారికి ఆనందం కలిగించే అనేక ఆటలుంటాయి. అతి తేలికగా ఆడగల ఈ ఆటలు ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతూనే వున్నాయి. బహుశ, భవిష్యత్తులో కూడా ఈ రకమైన ఆటలు కొనసాగుతూనే వుండవచ్చు. దిగువ తెలుపే కొన్ని పిల్లల ఆటలను పరిశీలించి పార్టీ సమయాలలో వాటిని నిర్వహించండి. పిల్లల ఆనందాలను అధికంచేయండి. వారంతటవారే స్వతంత్రంగా పార్టీలలో వ్యవహరించేలా చూడండి.
1950లు, 60లు, 70 సంవత్సరాలలో తల్లులకుండే ప్రాధాన్యత వింటూ వుండేవారం. నేడు చాలా కుటుంబాలకు జీవనం గడవటానికి తల్లితండ్రులిద్దరి ఆదాయం కావాలని, అంటే సాధారణ కుటుంబ జీవితానికి తక్కువ సమయం కలదని రుజువవుతోంది. కనుక తల్లితండ్రులు వారి పిల్లలకు కేటాయించదగిన సమయమంతా కేటాయించి, తమకు కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. పిల్లలు ఎప్పుడైతే స్వతంత్రంగా వ్యవహరించటం మొదలు పెడతారో అపుడు తల్లితండ్రులకు కూడా కొంత విశ్రాంతి లభిస్తుంది.



Click it and Unblock the Notifications