Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నా తిండి....నా ఇష్టం....!

రుచికర ఆహారాలు - పిల్లలు కూరగాయలు అంటే చాలు అయిష్టం చూపుతారు. కనుక వారి కొరకు కొన్ని రుచికర వంటకాలు కూరగాయలతో చేయాలి. చేసిన వంటకాన్ని వారిని ఆకర్షించే విధంగా ప్లేట్లలో అలంకరించాలి. ఉదాహరణకు మీరు చేసిన వంటకంపై ఆకర్షణీయంగా ఒక టెడ్డీ బేర్ ను క్రీమ్ తో బొమ్మగా వేయటం లేదా స్మైలీ షేప్ ఆకారం వేయటం చేస్తే, పిల్లవాడు ఇష్టపడి తింటాడు. పండ్లు అంటే అయిష్టం చూపితే, పండ్లకు క్రీమ్ రాసి సలాడ్ గా చేసి తినేందుకు ఇవ్వండి. వారు తప్పక ఇష్టం చూపుతారు. వారికిపోషకాలు అధికంగానను కడుపు నింపేవిగాను ఉండే ఆహారాలు అందించండి.
చిరుతిండి సమయం - పిల్లలు ఆకలిగా ఉన్నపుడు వారి ఎదుటగా ఏది ఉంటే దానిని తినేటందుకు సిద్ధ పడతారు. ప్రత్యేకించి జంక్ ఫుడ్ విషయంలో ఎంతో ఆసక్తి చూపుతారు. పిల్లలు ఆరోగ్యకర ఆహారాలతో పెంచటం ఎంతో కష్టం. అయితే ఆందోళన చెదాల్సిన అవసరంలేదు. రెగ్యులర్ గా వారి స్టడీ టేబుల్ పై ఒక ఆపిల్ పెట్టేయండి. ఆకలిగా ఉన్నపుడు దానినే తినేస్తారను. ఆ రకంగా కూడా పిల్లలను ఆరోగ్యకర ఆహారాలు తినేట్లు చేయవచ్చు. అన్నిరకాల పండ్లు, పండ్ల రసాలు, వారి కిష్టమైనవిగా అందుబాటులో ఫ్రిజ్ లో ఉంచండి. ఇంటిలో అనారోగ్యకర చిరుతిండ్లు ఉంచకండి. అపుడే వారు మంచి ఆహారాలు తింటారు.
మీరు ఆదర్శంగా ఉండండి - పిల్లలను ఆరోగ్యకర ఆహారాలతకు పెంచేముందు మీరు వారికి ఆదర్శంగా ఉండాలి. మీకు సమయం ఉన్నపుడు మీరు పండ్లు తినండి. వారు చూసి నేర్చుకుంటారు. చెడైనా, మంచి అయినా పిల్లలు తల్లితండ్రులనుండే నేర్చుకుంటారు. కనుక ఆరోగ్యకర ఆమారాలు తింటూ మీ పిల్లలను వాటిని తినేలా చేయండి. పిల్లలలో కలిగే అద్భుత ఆరోగ్య, ఉత్సాహాలను, ఎదుగుదలను గమనించండి.
కొంత స్వేచ్ఛ - జంక్ ఫుడ్ వారికి అందనంతగా పూర్తిగా నిలుపకండి. ఎంత తీవ్రంగా మీరు వద్దు అని నిలిపేస్తారో వారికి దానిపట్ల ఆసక్తి ఉంటుంది. కనుక. సెలవులలోను లేదా ఏదేని సందర్భం వచ్చినపుడు వాటిని తినిపించండి. వారికి ఆహారాల పట్ల ఏది తినాలి? ఎంత తినాలి ఏది ఆరోగ్యం? వంటి అంశాలను వివరించండి.



Click it and Unblock the Notifications