Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
బరువు తక్కువ - ఆకలి ఎక్కువ!

మొదటగా డాక్టర్ ను సంప్రదించండి. పిల్లలు కొన్ని ఆహారాలకు, పాలకు అలర్జీ కలిగి వుంటారు. వారి శరీరం వీటిలోని పోషకాలను, ప్రొటీన్లను జీర్ణించుకోలేదు. కనుక మీ బిడ్డకు ఏ రకమైన ఆహారం ఆరోగ్యాన్నివగలదనేది వైద్యులు చెపుతారు. పిల్లలలో వుండే కొన్ని వ్యాధులు ఎంత తిన్నప్పటికి బరువు తగ్గిస్తూనే వుంటాయి.
పిల్లల ఆహారంలో పచ్చటి ఆకు కూరలు, కాయగూరలు తప్పక వుండేలా చూడండి. వీటిలో వారికవసరమైన ప్రొటీన్లు, మినరల్స్ వుంటాయి. అంతేకాదు పచ్చటి కూరలు వారి కంటి మెరుగుదలకు, జ్ఞాపకశక్తి పెరిగేందుకు తోడ్పడతాయి.
కొంతమంది పిల్లలకు ఆకలి తక్కువ. ఈ కారణంగా బరువు తగ్గుతారు. దీనికి కారణం వారిలోని జింక్ లోపం. కనుక జింక్ అధికంగా వుండే, నువ్వులు, మాంసం, పుచ్చకాయ గింజలు, బఠాణీలు, బీన్స్ బచ్చలికూర, పుట్ట గొడుగులు, పాలు మొదలైనవి ఇవ్వండి.
మీ బిడ్డ ఆహారంలో పండ్లు, ఎండు ఫలాలు తప్పక వుండాలి. ఇవి వారి బరువు పెంచుతాయి. ద్రాక్ష, ఆపిల్, అరటిపండ్లు, ఆరెంజస్, పుచ్చకాయ వంటి పండ్లు పెట్టండి. బాదం, పిస్తా, జీడిపప్పు వంటివి పిల్లల బరువు పెరగటానికి తోడ్పడతాయి.



Click it and Unblock the Notifications