Latest Updates
-
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.! -
గురు పుష్య అమృత యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకం మారుతుందా?
పిల్లలను భయపెట్టే పెద్దల తాగుడు?
Kids
oi-Nageswara
By B N Sharma

పిల్లలు తమ తల్లితండ్రులు తాగుతారని, పదిమంది పిల్లలో కనీసం 7 గురైనా తమ తల్లితండ్రులు తాగటం చూసి వుంటారని తెలిపారు. 46 శాతంమంది పిల్లలు, పిల్లల ముందు తల్లితండ్రులు తాగరాదని తెలుపగా, 32 శాతం ఫర్వాలేదని, 22 శాతం తమకు అటువంటివి తెలియవని తెలిపారట. వీరిలో 30 శాతం మంది తాము భయపడినట్లు తెలుపగా, 47 శాతం మంది పిల్లలు తమకేమీ పట్టదని తెలిపారట.
మన జీవితంలో ఏదో ఒక సమయంలో తాగుతూనే వుంటాం. కాని అది పిల్లలకు మంచా, చెడా అనేది ఎపుడూ ఆలోచించం. పిల్లలకు మంచి ప్రవర్తన ఏర్పడాలంటే, పెద్దలు వారి ముందు తాగరాదని, వారికి పెద్దలు ఆదర్శంగా వుండాలని సర్వే నిర్వహించిన డేమియన్ కవనాగ్ వెల్లడించాడు.
Comments
English summary
Kids Are Scared Of Drunk Adults | పిల్లలను భయపెట్టే పెద్దల తాగుడు?
Story first published: Thursday, March 29, 2012, 10:08 [IST]
Other articles published on Mar 29, 2012



Click it and Unblock the Notifications