Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
తాగేయ్ కొద్దిగా....రెచ్చిపో జోరుగా!

వారు ఎంత హింసకు దిగుతారంటే, అది కర్ర కావచ్చు లేదా దొరికితే పిస్టల్ కావచ్చు...ఒక ఆయుధాన్ని చేతబట్టి తమ సహచరులు, లేదా ఇతర చిన్నవయసు వారిపై హింసకు దిగుతారట. వీరు వారానికి ఎన్ని కార్బోనేటెడ్ కూల్ డ్రింక్ లు తాగుతున్నారో రీసెర్చర్లు పరిశీలించారు. వారి దైనందిన ప్రవర్తన, హావభావాలు పరిశీలించారు. మెల్లగా వారిలో హింసాత్మక ధోరణి, భావాలు అధికమవుతుండడాన్ని కనిపెట్టారు. ప్రతివారం అయిదు లేదా అంతకంటే అధికంగా కూల్ డ్రింక్ కేన్లు తాగేసిన వారు ఆల్కహాల్, స్మాకింగ్ లకు కూడా తరచుగా అలవాటుపడినట్లుగా కూడా తెలిపారు.
ఏ డ్రింక్ తాగని పిల్లలలో కంటే, కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తాగే యువకులలో 9 నుండి 15 శాతం అధికంగా దూకుడు ప్రవర్తన వున్నట్లు....ఇదే మాదిరి ప్రవర్తన ఆల్కహాల్ తాగడం, స్మాకింగ్ చేయడం చేసిన పిల్లలలో కూడా వుంటుందని పరిశోధన తేల్చింది. సాఫ్ట్ డ్రింక్స్ లో వుండే షుగర్, కేఫైన్ వంటి పదార్ధాలవలన, ఇతర కారణాలవలనవీరికి ఈ రకమైన దూకుడు ప్రవర్తన అలవడి వుండవచ్చని రీసెర్చర్లు భావిస్తున్నారు. ఈ ఫలితాలను ఇంజరీ ప్రివెన్షన్ అనే ఆన్ లైన్ జర్నల్ లో ప్రచురించారు. మరి ఇంత తెలుసుకున్న తర్వాత అయినా మనం పిల్లలకు కూల్ డ్రింకులు హాని చేస్తాయని తెలిపి వాటిని మానిపించే ప్రయత్నం చేద్దామా?



Click it and Unblock the Notifications