Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలు శిక్షణలో వెనుకబడుతున్నారా?
Kids
oi-Nageswara
By B N Sharma

నేర్చుకొనడంలో అశక్తులైన పిల్లలకు నేర్పించే విధానం మారాలి. పుస్తకం, పెన్ను వంటి వాటితో కాకుండా ఊహించమనటం, కనుగొనమనటం, గాలిలో రాసి నేర్పించడం, బొమ్మల పుస్తకాలు చూపడం, వంటి వాటితో నేర్పించాలి. సెంటు, రుచి, కదలికలు, వినికిడి సాధనాలుగా వాడాలి. పిల్లలు చదివింది కధగా చెప్పమనడం లేదా వారినే నటించమనడం కూడా చేయాలి. పోస్టు కార్డులు తెప్పించి వాటిపై బంధువులకు, స్నేహితులకు లెటర్ వ్రాయమనాలి. ఇంటిని వరుస క్రమంలో ఆల్ఫాబెట్లతో నింపమనాలి. వంటల పుస్తకాలు ఇచ్చి వాటిని చదివించి పదార్ధాలు తయారు చేయాలి.
నేర్చుకునే సామర్ధ్యాలకు వారి తెలివితేటలకు సంబంధంలేదనేది గుర్తుంచుకోండి. పిల్లాడికి ఇష్టమైన రంగంలో అతను ఎదిగేలా చేయండి. క్రీడలు, ఆటలలో ఆసక్తి వుంటే అతని తెలివి వాటిలో వికసించేలాచేయండి.
Comments
English summary
Kids with Learning Disabilities | పిల్లలు శిక్షణలో వెనుకబడుతున్నారా?
Story first published: Tuesday, February 7, 2012, 15:10 [IST]
Other articles published on Feb 7, 2012



Click it and Unblock the Notifications