Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
తండ్రులు లావు వుంటే కొడుకులూ లావే!
Kids
oi-Nageswara
By B N Sharma

అయితే, పిల్లాడు బరువు సమస్యలను ఎదుర్కొనటంలో....అధిక బరువు వుండే తల్లి పాత్ర వుండదట.
ఆస్ట్రేలియాలోని న్యూ కేజల్స్ యూనివర్శిటీ రీసెర్చర్లు ఈ అంశంలో షుమారు 3000 కుటుంబాలకు పైగా స్టడీ చేశారు. అధిక బరువు తండ్రులున్న 4 సంవత్సరాల వయసు పిల్లలు 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారి తోటి పిల్లలకంటే కూడా బరువు సంబంధిత సమస్యలు అధికంగా పొందారట.
ఈ రీసెర్చి 2004 నుండి 2008 వరకు తల్లి, తండ్రి ఇరువురూ వున్న సుమారు 3000 కు పైగా కుటుంబాలపై చేశారు. ఆశ్చర్యకరంగా, పిల్లలు ఎదిగే కొద్దీ తల్లి కంటే కూడా వారి శరీర ఎదుగుదలపై తండ్రి శారీరక ప్రభావం అధికంగా వుండటాన్ని పరిశోధకులు కనిపెట్టారు.
ఈ విషయాన్ని రీసెర్చర్ ఎమిలీ ఫ్రీమాన్ తెలిపినట్లు ఫాక్స్ న్యూస్ పత్రిక తెలిపింది
Comments
More From Boldsky
Prev
Next
English summary
Overweight dads make for overweight kids | అధిక బరువు వారసత్వ ఆస్తిగా!
Story first published: Tuesday, January 17, 2012, 9:31 [IST]
Other articles published on Jan 17, 2012



Click it and Unblock the Notifications











