Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
పెద్దల విడాకులు - పిల్లల పాట్లు
Kids
oi-Nageswara
By B N Sharma

ఈ రకమైన పిల్లలుకు ఆందోళన, ఒంటరితనం, తక్కువ ఆత్మవిశ్వాసం, విచారం వంటి మానసిక భావనలుంటాయని రీసెర్చర్లు తెలుపుతున్నారు. పిల్లల ప్రవర్తన తల్లితండ్రులు విడాకులు తీసుకొనకపూర్వం వరకు ఒక రకంగా వుందని, విడాకులు తీసుకున్న తర్వాత వారు మానసికంగా బాధపడటంతో విద్యాపరంగాను, ఇతర వ్యాపకాలలోను ఏ మాత్రం ఆసక్తి లేకుండాను, విచారంగాను వుండి గణనీయంగా వారిలో అభివృద్ధి దిగజారిందని, దీనికి కారణం కుటుంబ విలువల పతనమేనని విస్కాన్ సన్ మేడిసన్ యూనివర్శిటీ రీసెర్చర్లు తెలిపారు.
అయితే, పిల్లలు పెద్దవారవుతున్న కొద్ది వారిపై విడాకుల ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికి వారాశించినంతమేరకు తగ్గలేదని వీరు తెలిపారు. ఈ రీసెర్చి ఫలితాలు అమెరికన్ సోషలాజికల్ రివ్యూ జర్నల్ లో ప్రచురించారు.
Comments
English summary
Parents' divorce hits kids'! | సమాజంలో పిల్లల వెనుకంజ!
Story first published: Friday, January 13, 2012, 13:46 [IST]
Other articles published on Jan 13, 2012



Click it and Unblock the Notifications