Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
పిల్లలపై తల్లితండ్రుల అధిక ప్రేమ!
Kids
oi-Nageswara
By B N Sharma

ఈ రకంగా పెంచే పిల్లలు, బాగా సున్నితంగా తయారవుతారు. గతంలో మనం పొందిన పెంపకాలకంటే, ఇపుడు ఒకరిద్దరి పిల్లల పెంపకాలు మరింత సున్నితంగా తయారయ్యాయి. నేటి తరం పిల్లలుకు ముద్దుముచ్చట్లు గారాబాలు అధికంగానే అందుతున్నాయి. దానితో వారు చాలా సున్నితంగా తయారై జీవితంలో కష్టాలను ఎదుర్కొనే సామర్ధ్యాలను కోల్పోతున్నారు. పైపెచ్చు అమిత ప్రేమాప్యాయతలతో విసుగెత్తిన వీరు తమ టీనేజ్ వచ్చేసరికి తల్లితండ్రులను తమ జీవితాలలో జోక్యం చేసుకోవద్దని కూడా చెపుతున్నారు.
ఈ రకంగా పిల్లలపై తల్లితండ్రుల నియంత్రణ అధికంగా వుంటోందని హార్వర్డ్ సైకాలజిస్టు జెరోమ్ కాగన్ చెపుతున్నారు. పిల్లలు తమ జీవితంలో వచ్చే కష్టనష్టాలను ఎదుర్కొనలేరని భావించవద్దని, వారు కొన్ని తప్పులను చేసినప్పటికి, తల్లితండ్రులు, సలహా సంప్రదింపులకు పరిమితమవుతూ వారి జీవితాలను వారు ఎదుర్కొనేలా చేయాలని వీరు చెపుతున్నారు.
Comments
English summary
Parents Fighting for Kids Life! | పిల్లలపై తల్లితండ్రుల అధిక ప్రేమ!
Story first published: Saturday, March 24, 2012, 12:45 [IST]
Other articles published on Mar 24, 2012



Click it and Unblock the Notifications