Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చెడు అలవాట్లకు బానిసలవుతున్న టీనేజర్లు!
Kids
oi-Nageswara
By B N Sharma

ఈ రీసెర్చిని బఫెలో లోని స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ లో నిర్వహించారు. ఎదిగే ఈ వయసులో సామాజిక ప్రభావాలు, మీడియా ప్రకటనలు వీరిని తప్పుదోవ పట్టుస్తాన్నాయి. స్టడీలో పిల్లలు వాటిపై ఏ రకమైన ఆలోచన పెట్టకుండానే ప్రకటనలు చూడంగానే లేదా తోటివారితో స్నేహాలకారణంగా వెంటనే అలవాటు పడిపోతున్నారట.
10 నుండి 12 సంవత్సరాల మధ్య సుమారు 400 మంది పిల్లలు ఈ స్టడీలో పాల్గొన్నారు. వాటిగురించి వ్యతిరేకంగాను, సానుకూలంగాను తెలుపమని చెప్పగా వీరు ఆల్కహాల్ ను ఒకచోట మంచిదని మరోచోట చెడు అని పేర్కొంటూ సరైన అవగాహన ప్రదర్శించలేకపోయారు. కొంతమంది పిల్లలు అది చెడు అని భావించినప్పటికి బయటివారి ఒత్తిడి వల్ల ఆచరిస్తున్నట్లు తెలిపారు. ఈ స్టడీ ఫలితాలను స్టడీస్ ఆన్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ అనే జర్నల్ లో ప్రచురించారు.
Comments
English summary
Teens Indecisive On Cigarettes, Alcohol! | చెడు అలవాట్లకు బానిసలవుతున్న టీనేజర్లు!
Story first published: Thursday, March 22, 2012, 9:25 [IST]
Other articles published on Mar 22, 2012



Click it and Unblock the Notifications