Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
టీనేజ్ పిల్లల ఆటలు ఎలా?
Kids
oi-Nageswara
By B N Sharma

ఇదే రకమైన ఆటలు వేరేవారివద్ద ప్రపంచంలో ఎక్కడున్నాసరే వారితో వీరు ఆడవచ్చు. ఈ ఆటలకు సంబంధించిన చిత్రాలు, టి షర్టులు, మొబైల్ కవర్, బ్యాగ్, టిఫిన్ బాక్సులపై వుండటం చూస్తూనే వున్నాము. ఈ ఆటలలో పక్షులను, పందులను మొదలైనవాటిని వేటాడటం వంటివికూడా చేయవచ్చు. గేమ్ ఆడుతున్న కొద్ది కొత్త పక్షులు, జంతువులు వస్తూనే వుంటాయి.
ఈ రకమైన ఆండ్రాయిడ్ గేములు ఆడటం మొదలుపెడితే, అధిక సమయం పిల్లలు కంప్యూటర్లు, ట.వి.స్క్రీనులు లేదా మొబైల్ వంటి వాటి ముందు కూర్చుంటారు. ఈ ఆటలవలన టీనేజ్ పిల్లల తెలివి తేటలు కూడా అధికమవుతాయని నిపుణులు చెపుతున్నారు. కనుక తక్షణమే ఎక్కడైనా సరే ఒక ఆండ్రాయిడ్ పరికరం కొనుగోలు చేసి మీ కిష్టం కలిగించే ఈ ఆటలు ఆడేయండి.
Comments
English summary
The games Teens Play | తెలివితేటలు పెరగాలంటే?
Story first published: Thursday, February 23, 2012, 11:36 [IST]
Other articles published on Feb 23, 2012



Click it and Unblock the Notifications