Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దోమకాటుకు సహజ వైద్యం!

1. పిల్లాడి చర్మంపై కేలమైన్ లోషన్ రాయండి. ఇక దోమ కుట్టినా మంట లేదా గోకాలనిపించడం జరగదు.
2. ఒక సారి కేలమైన్ లోషన్ రాసినప్పటికి గోకుతున్నాడా? మరోమారు రాయండి.
3. దోమ కుట్టిన దద్దురు తగ్గాలంటే కొద్దిపాటి బురద రాయండి. కుట్టిన ప్రదేశంలో బురద రాసి గట్టిగా తుడిచేస్తే వెంటనే పోతుంది.
4. దోమ కుట్టిన తర్వాత దురద బాగా వుంటుంది. కుట్టిన ప్రదేశంలో చల్లని నీరు లేదా ఐస్ క్యూబ్ వంటివాటితో రుద్దేయండి. సహజంగా బాధ మాయమవుతుంది.
5. చర్మాన్ని సోప్ తో కడిగి పొడి బరచండి. టవల్ తో తుడవకుండా దానంతటదే ఆరిపోనివ్వండి.
6. చల్లని నీటిలో బేకింగ్ సోడా కలిపి దోమ కాటు కడగండి. బేకింగ్ సోడా కొద్దిగానే వాడాలి.
7. పిల్లాడు దోమకుట్టి జ్వరం లేదా జలుబు వంటివి పొందితే, వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. ఇది ప్రమాదం కాగలదు.
తెల్లవారేటపుడు లేదా చీకటి మొదలయ్యేటపుడు వీలైనంతవరకు బయటకు వెళ్ళకండి. వెళ్ళినా, మీ పిల్లాడి చేతులు, కాళ్ళు పూర్తిగా దుస్తులతో నింపండి. లేదా చేతులకు కాళ్ళకు క్రీము రాసి తీసుకువెళ్ళండి. దొడ్డి శుభ్రంగా వుంచడం, విడోలకు, ద్వారాలకు దోమ తెరలు కట్టడం వంటివి కూడా చేయాలి.



Click it and Unblock the Notifications