Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల బరువు పెంచాలంటే?

డాక్టర్ ను సంప్రదించండి - ముందుగా డాక్టర్ ను సంప్రదించి మీ పిల్లవాడి తక్కువ బరువుకు కారణాలు తెలుసుకోండి. పిల్లలకు కొన్ని ఆహారాలు, పాలు వంటివి ఎలర్జీ కలిగిస్తాయి. వాటిలోని పదార్ధాలు వారి శరీరం పీల్చలేదు. దానితో వారు సన్నగా వుండే అవకాశం వుంది. కనుక బరువు తక్కువకు సరైన కారణం తెలుసుకోండి.
ఆహారంలో పచ్చటి కూరగాయలు - వివిధ పోషకాలు, ప్రొటీన్లు, మినరల్స్ వంటి బలం కలిగించే ఆహారాలను అందించండి. పచ్చని కూరలలో ఆరోగ్యకర విటమిన్లు వుంటాయి. కంటి చూపు, జ్ఞాపక శక్తి మెరుగవుతాయి.
జింక్ అధికంగా - పిల్లవాడికి ఆకలి బాగా పెరిగి తినాలంటే జింక్ అధికంగా వుండే ఆహారాలు ఇవ్వండి. నువ్వులు, గొర్రె మాంసం, పుచ్చకాయ గింజలు, బఠాణీలు, బీన్స్, బచ్చలి, మష్ రూమ్, పాలు వంటివి వారికి బరువు ఇస్తాయి.
పండ్లు, కాయలు - బిడ్డ ఆహారంలో ఇవి తప్పక వుండాలి. తాజా పండ్లు ద్రాక్ష, ఆపిల్, అరటిపండు, ఆరెంజెస్, పుచ్చకాయ వంటివి ఆరోగ్యాన్నిస్తాయి. బాదం పప్పులు, పిస్తాలు, బఠాణీలు, జీడిపప్పు వంటి వాటిలో మంచి కొలెస్టరాలు వుండి కేలరీలు వుంటాయి. అవి పిల్లల బరువు, ఎదుగుదలకు సహకరిస్తాయి. కృత్రిమ తీపి కల స్వీట్లు తినిపించకండి. అవి త్వరగా కడుపు నింపి ఆకలిని మందగిస్తాయి.



Click it and Unblock the Notifications