Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చిన్న వయసు తల్లులు స్నేహితులను కలవాలంటే?

వాటిలో భాగంగా కొత్త పరిచయాలు కలిగి కొత్త స్నేహితులు ఏర్పడతారు. తరచుగా ఇతర పిల్లల తల్లి తండ్రులను కలుస్తారు. బేబీ యొక్క స్కూల్ ప్లే గ్రౌండ్ లో వీరికి షుమారుగా 44 శాతం కొత్త పరిచయాలు ఏర్పడతాయని స్కూళ్ళలోను, కాఫీ షాపులలోను మరికొంతమంది స్నేహితులు ఏర్పడగలరని స్టడీ తెలుపుతోంది.
ఆన్ లైన్ ఛాటింగ్, ఫేస్ బుక్ వంటివి కూడా కొత్త పరిచయాలు ఏర్పరుస్తున్నాయి. వీరి ఛాటింగ్ లలో కూడా పిల్లల అంశం బాగా చోటు చేసుకుంటోంది. సగం మంది తల్లులు ఇ మెయిళ్ళలో ఇతర తల్లితండ్రులను సంప్రదిస్తున్నారు. ఈ రకంగా కొత్తగా తల్లులైన చిన్న యువతులకు పరిచయస్తులు, స్నేహితులు ఏర్పడే ప్రదేశాలు షుమారుగా పది వరకు వుంటాయని, అవి -
1. స్కూల్ ఆటస్ధలం
2. తల్లి, బేబీల గ్రూపులు
3. నర్సరీ
4. కాఫీ ప్రదేశం
5. జిమ్
6. స్కూలు ప్రోగ్రాములు
7. వ్యాయామ తరగతులు
8. చర్చి
9. గ్రామ సభ
10. విరాళ సేకరణ
ఈ పది ప్రదేశాలలోను కనపడిన ఇతర తల్లితండ్రులతో తమ బేబీల గురించిన చర్చలు వస్తూనే వుంటాయని రీసెర్చి చెపుతోంది. అన్నిటికి మించి స్కూల్ ఆట స్ధలం ప్రధానమైనదని గుర్తించింది.



Click it and Unblock the Notifications
