Latest Updates
-
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!
మందుల వాడకుండానే జ్వరం తగ్గించడం ఎలా ?
పిల్లలకు జ్వరం ఉన్న సమయంలో, సాదారణంగా ఎక్కువ మంది ఎసిటమైనోఫెన్ కోసం మెడిసిన్ షాప్ కి వెళుతారు. మీ పిల్లలకు ఇచ్చే కొన్ని మందుల్లో ఉండే కొన్ని రసాయనాలు ఊపిరాడకుండా చేసే అవకాసం ఉంది. సహజంగానే జ్వరాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి. జ్వరం లక్షణాలు హైడ్రేటెడ్, వేడితో బాధపడుతూ ఉంటె శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. సాదారణంగా జ్వరం ఒక లేదా రెండు రోజులలో తగ్గిపోతుంది.
సాధారణ చిట్కాలు:
1. కాలి పాదాలకు తడి సాక్స్ వేయండి. పిల్లల పాదాలు కవర్ చేయటానికి సాక్స్ పొడవుగా ఉంటాయి కాబట్టి ఒక జత కాటన్ సాక్స్ తీసుకోండి. పూర్తిగా చల్లని కొళాయి నీటిలో సాక్స్ ను తడిపి, అదనపు నీరు పిండి పిల్లల పాదాలకు సాక్స్నువేయండి. సాక్స్ డ్రై అయినప్పుడు మరల నీళ్ళతో తడిపి పిండి వేయాలి.
2. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి. అప్పుడు జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి వెచ్చని ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత తగ్గటం కూడా గమనిస్తారు.
3. చాల అధిక జ్వరం ఉన్నప్పుడు ఒక పెద్ద కాటన్ కండువా తీసుకొని నీటిలో తడిపి పిల్లల తల మరియు మెడకు కప్పాలి. కండువా ఆరిపోయినప్పుడు మరల తడిపి పిండి కప్పాలి.

4. రెండు సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలను మంచం మీద పడుకోపెట్టి స్వచ్ఛమైన ఆలివ్ నూనె తో మొత్తం శరీరంను మసాజ్ చేసి కాటన్ దుస్తులు మరియు ఒక దుప్పటిని కప్పాలి. ఈ నూనె జిడ్డు ను తొలగించటానికి ఉదయం స్నానం చేయించాలి.
5. నీరు పుష్కలంగా త్రాగాలి. ఎందుకంటే జ్వరం జీవుల పోరాడటానికి మీ శరీరం యొక్క సహజ ప్రతిస్పందన ఉంటుంది. నీటి కోల్పోవడం ద్వారా తీసుకువచ్చే అతిసారం లేదా వాంతులు వంటి వాటిని అరికట్టవచ్చు.
6. ఒక తేలికపాటి వస్త్రం ధరించాలి మరియు మందపాటి వస్త్రాన్ని ధరించకూడదు. మందపాటి వస్త్రాన్ని ధరించటం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే కప్పుకోవటం వల్ల మీరు చల్లగా భావించినప్పటికీ దుప్పట్లు మీ శరీరం పరిధిలోకి రాదు.
7. మీ శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి సత్వర మార్గంలా చింతపండు రసం లేదా కలబంద జెల్ లేదా జామ ఆకు రసం ఉపయోగిస్తారు. నుదిటిపై ఈ రసాన్ని అప్లై చేయాలి. మీ శరీర ఉష్ణోగ్రత తగ్గేవరకు ఈ విధంగా అప్లై చేయండి. మంచి విశ్రాంతి కోసం ఇంటిలో కిటికీలు తెరవండి. ఫ్యాన్ వేయండి. కరెంటు లేకపోతే విసనకర్రతో విసరండి.



Click it and Unblock the Notifications
