Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
మీ పిల్లలకు పొదుపు చేసే అలవాటు నేర్పడం ఎలా?
మీ పిల్లలికి మీ దిగువలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరించడం కష్టం కావచ్చు, కాని, ఈ సమయంలో మీ పిల్లలకు పొదుపు అలవాట్లను నేర్పటం చాలా మంచిది. పొదుపు అన్నది చాలా మంచి అలవాటు మరియు దీనివలన భవిష్యత్తును ముందుగానే చూడగలుగుతారు మరియు దానికోసం ఎలాంటి ప్రాతిపదికలు వేసుకోవాలి అన్నది తెలియచేస్తుంది. మీ పిల్లలలో పొదుపు అలవాట్లను నేర్పటానికి ప్రత్యేకమైన వయస్సు అంటూ ఏమిలేదు, 5 సంవత్సరాల వయస్సు నుండి నెమ్మదిగా ప్రారంభించవొచ్చు ఎందుకంటే అతను / ఆమె కాని భావనలను అర్థంచేసుకోవటం, ఆ వయస్సు నుండే ప్రారంభమవుతుంది.
ఇక్కడ మీరు పిల్లలికి పొదుపు చేయటం ఎలా నేర్పాలో తెలియచేయటానికి ...

పిగ్గీ బ్యాంకును బహుమతిగా ఇవ్వండి
పిగ్గీ బ్యాంకులు, ఈ డిజిటల్ యుగంలో పాతమాటగా అనిపించవచ్చు, కానీ ఇప్పటికీ, ఎలా ఆదా చేయాలో అన్నది పిల్లలు నేర్చుకోవటానికి ఈ పిగ్గీ బ్యాంకులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. డబ్బు ఆదా చేయటంవలన వారు కోరుకున్నది ఏదైనా కొనుగోలు చేసుకోవొచ్చు అని పిల్లలికి తెలిసిలా చెప్పండి. పిల్లలికి ప్రతి నెలా స్థిరంగా కొంత డబ్బును ఇవ్వటం ప్రారంభించండి. వారు దీనిలో ఎలా ఆదా చేస్తున్నారో గమనించండి మరియు వారికి ఆదా చేయటం ఎలానో నేర్పించండి. తరువాత, వారి పాకెట్ మనీ నుండి ఆదా చేయమని చెప్పండి.

ఒక రోల్ మోడల్ గా ఉండండి
మీరు ఇంట్లో ఏది చేస్తారో మీ పిల్లలు వాటిని అనుసరిస్తారు. మీరు మీ పిల్లలు ఆదా చేయటం ప్రారంభించాలీ అని అనుకొంటే, ముందు మీరు ఆదా చేయడం ద్వారా వారికి ఒక ఉదాహరణగా ఉండండి. మీరు డబ్బును ఎలా ఉపయోగిస్తున్నారు మరియు ఎలా ఆదా చేస్తున్నారు వంటి చర్యల ద్వారా, పిల్లలికి ఒక ఉదాహరణగా ఉండండి.

కధల ద్వారా నేర్పండి
"మీ పిల్లలకు ఆదా ఎలా చేయాలి అని బోధించేటప్పుడు కధలరూపంలో చెప్పటం ఉపయోగకరంగా ఉంటుంది. పొదుపుకు సంబంధించిన కథలు భారతీయ సాహిత్యంలో అందుబాటులో అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, కాకి మరియు గులకరాళ్ళ కథ," అని డాక్టర్ సోనార్ చెప్పారు.

ఓపెన్ సేవింగ్స్ ఖాతా
మీ పిల్లలు, అతను / ఆమె గాని టీనేజ్ లో ఉంటే, వారిని బ్యాంకులో ఒక పొదుపు ఖాతాను తెరవమని చెప్పటం చాలా తెలివైన పని. వారిని డబ్బును బ్యాంకు ఖాతాలో జమచేయమని అడగండి, అప్పుడు వారు జరుగుతున్నది చూసి మిమ్మలిని చాలా అభినందిస్తారు.

రివార్డ్ సేవింగ్స్
పిల్లలు క్రమంగా పొదుపు చేయటానికి అలవాటుపడితే వారికి బహుమతులను ఇవ్వండి. డబ్బును ఆదా చేయటం పెద్ద క్లిష్టమైన పనేమీ కాదు. అయినప్పటికీ, సేవింగ్స్ అలవాటు వారివారి భవిష్యత్తుకు చాలా ముఖ్యం. రోజూ చిన్న మొత్తంలో ఆదా చేయటంలో పిల్లలకి సహాయపడితే, అది వారికి అలవాటుగా మారుతుంది. దానివలన వారి ముందరి జీవితం బాగుంటుంది.



Click it and Unblock the Notifications
