Latest Updates
-
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..
పిల్లలు కలత చెందేలా చేసే 6 విషయాలు
పిల్లలు చాలా సంక్లిష్టంగా మరియు చాలా గమ్మత్తుగా ఉంటారు. వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోవచ్చు. అందువల్ల వారి మనస్సుల్లో ఏమి ఉందో సరిగ్గా ఉహించటం అవసరం.పిల్లల్లో భౌతిక అభివృద్ధితో పాటు మానసిక అభివృద్ధి కూడా చాలా అవసరం. పిల్లలు తనదైన తీరు మరియు కుయుక్తులను ప్రదర్శించవచ్చు. ఒక పేరెంట్ గా మీరు వాటిని నిర్వహించడానికి ఉత్తమ మార్గాలను తెలుసుకోవాలి.
వారి చెడు ప్రవర్తనలు కోసం మీ పిల్లలను నిందించటానికి ముందు, మీరు వారు కలత చెందటానికి గల అవకాశాల గురించి కనుగొనాలి. పిల్లలు కలత చెందటానికి అనేక కారణాలు ఉంటాయి. వారు కలత చెంది ఉన్నప్పుడు పిల్లలతో మీరు ఒక ప్రతికూల మార్గంలో స్పందించటం సహజంగా జరుగుతుంది.
మీ పిల్లలు కలత చెందటానికి అనేక విషయాలు ఉన్నాయి. వారి చెడు ప్రవర్తనను పట్టించుకోకుండా ఉంటే మాత్రం వారి భవిష్యత్తులో ఈ సమస్య చాలా వేగవంతంగా ఉంటుంది.
ఇది మీ పిల్లల జీవితంలో ఎటువంటి పరిస్థితిని అయిన ఎదుర్కోవలసి వచ్చినప్పుడు సరైన వైఖరితో ఎదుర్కోవాలి. కలత చెందిన పిల్లలలో వారి విశ్వసనీయ స్థాయి తగ్గవచ్చు. కింద పిల్లలను కలతకు గురి చేసే కొన్ని విషయాలు ఉన్నాయి.

నిరుత్సాహపరచటం
కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలు ఏమి సాదించిన ప్రశంసించటం మర్చిపోతారు. మీ పిల్లలను చైతన్యపరచటం అనేది పేరెంటింగ్ చిట్కాలలో ఒకటి. మీ నుండి వారు ప్రోత్సాహం అనే పదాన్ని సోదిస్తూ ఉంటారు. వారు చేసిన కృషిని మర్చిపోతే వారు తప్పకుండా కలత చెందవచ్చు.

ప్రతికూల పదాలు
తల్లిదండ్రులు ఉపయోగించే ప్రతికూల పదాలు అనేవి పిల్లలను కలత చేసే విషయాలలో ఒకటి. ప్రతికూల వాతావరణంలో పెరిగే పిల్లల్లో చాలా ఒత్తిడి ఉంటుంది. వారు వారి జీవితంలో ప్రతి విషయాన్నీ పరిశిలిస్తారు. అంతేకాక వారు అన్ని సమయాల్లోనూ ప్రతికూలంగానే ఉంటారు. అలాగే వారి ఆత్మలు క్రష్ అవుతాయి.

బెదిరించుట మరియు నియంత్రణ
ఇది పిల్లలు కలత చెందే విషయం. వారు మీ మాట వినటానికి కొన్ని సార్లు బెదిరించటమే ఏకైక మార్గం అని భావిస్తారు. కానీ ఇది ఉత్తమమైన ఆలోచన కాదు. మీరు మీ పిల్లల నుండి ఒక ప్రతికూల స్పందన పొందాలని అనుకుంటే ఎటువంటి సందేహం లేకుండా,మీ పిల్లలను నియంత్రించడానికి ప్రయత్నించండి.
నిర్లక్ష్యం మరియు శిక్ష
మీ పిల్లలు కలత చెందే కొన్ని విషయాలలో ఇది ఒకటి. మీరు మీ పిల్లలతో మాట్లాడకపోవటం లేదా వారిని పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఎటువంటి సందేహం లేకుండా,వారికి అవాంఛిత అనుభూతి కలుగుతుంది. వారిని శిక్షించుట వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. అప్పుడు పిల్లల్లో చెడు అనుభూతి, అవమానం కలుగుతుంది.

పోలిక
ఇతర పిల్లలతో పోలిక ఖచ్చితంగా మీ పిల్లలను కలత పెడుతుంది. ప్రతి బిడ్డ యొక్క సామర్థ్యాలు భిన్నంగా ఉంటాయి. అందువలన మీరు ఆ విధంగా చేయకూడదు. మీరు పోల్చడం చేసినప్పుడు, మీ పిల్లలు తప్పకుండా నిరుత్సాహపడతారు.
కుటుంబ సమస్యలు
ఈ పిల్లలు కలత చేసే విషయాలలో ఇది ఒకటి. కన్విన్సింగ్ కెపాసిటీ మరియు గట్టిగా అరవటం అనేవి మీ బిడ్డ మీద మానసికంగా ప్రభావం చూపుతుంది. పిల్లల పరిపక్వత స్థాయి తక్కువగా ఉండుట వలన వారికి ఏమి జరుగుతుందో అర్ధం కాదు. వారి బాల్యంలో జరిగే వారి పాత్ర రూపకల్పన గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, ఎల్లప్పుడూ మీరు వారి చుట్టూ కొంచెం సానుకూల వాతావరణం మరియు ప్రతిదీ సంతోషంగా ఉండేలా చూసుకోవాలని నిర్ధారించుకోండి.



Click it and Unblock the Notifications
