Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
పిల్లల పట్ల ఇండియన్ పేరెంట్స్ కు ఉండాల్సిన బాధ్యతలు
ఒక పేరెంట్ గా, మీరు ఆందోళన పడే అనేక విషయాలు ఉంటాయి. వాటిలో పెరెంటింగ్ పాఠాలు అత్యంత ముఖ్యమైన విషయం అని చెప్పవచ్చు.
భారతీయ తల్లి తండ్రులుగా, మీరు మీ పిల్లలకు చేయవలసిన విధులు కొన్ని ఉన్నాయి. కాబట్టి పిల్లల పట్ల ఇంటిలో ప్రేమ,కేర్ తీసుకోవలసిన అవసరం ఉంది.
భారతదేశంలో, పిల్లలు దూకుడుగా ఉండటం, పశ్చాత్తాపం మరియు ప్రవర్తనలో మార్పుకు ప్రధాన కారణం తల్లితండ్రులు సరైన భాద్యతగా లేకపోవటం అని చెప్పవచ్చు.
5-10 వయస్సు పిల్లలకు ఒక పేరెంట్ గా మీరు చేయవలసిన విధులు కొన్ని ఉన్నాయి. క్రమంగా మీ పిల్లల జీవితంలో నిబందనలను ఇన్స్టాల్ చేయాలి. వారి జీవితంలో ఈ విధులకు ఎంత అవసరం ఉంది మరియు వారు ఏమి చేస్తున్నారో తెలుసుకోవటానికి సహాయపడుతుంది.
తల్లితండ్రులు పిల్లలలో విశ్వాసం,నమ్మకం కలిగించాలి. జీవితంలో చిన్న చిన్న భాద్యతలను అందుకోవటం నేర్పాలి. పిల్లలు సాదారణంగా వారి తల్లితండ్రులను రోల్ మోడల్ గా తీసుకుంటారు.
కాబట్టి ప్రతి భారత పేరెంట్ వారి పిల్లలకు అమలు చేయవలసిన 7 విధులను ఇక్కడ తెలుసుకుందాం.

1. సంతోషంగా ఉండటం
ఆనందం అనేది చాలా పెద్ద పదం మరియు ఒక పెద్ద భావము. మీ పిల్లలు సంతోషంగా ఉండటం అనేది అత్యంత ప్రాధాన్యతగా ఉండాలి. అలాగే ఇతరులను సంతోషంగా ఉంచటాన్ని కూడా నేర్పాలి.

2. బాధ్యతగా ఉండాలి
బాధ్యత అనేది ప్రతి పేరెంట్ యొక్క ప్రధాన విధుల్లో ఒకటి. వయస్సు ఉన్న మీ పిల్లల తన లేదా ఆమె జీవితంలో చేరవచ్చు. ఒక పేరెంట్ గా మీరు బాధ్యతగా ఉండాలి.

3. పని పట్ల నమ్మకం
నమ్మకం అనేది ఒక సున్నితమైన పదం. ఎవరి పట్ల అయిన విశ్వాసం,నమ్మకం చూపటం చాలా కష్టం. అయితే మీ పిల్లల విషయానికి వస్తే కొంచెం పారదర్శకంగా ఉండాలి. అప్పుడు పిల్లలు కొంచెం సులభంగా మీ దగ్గరకు రావచ్చు.

4. విలువలు నేర్పాలి
ఈ భూమి మీద ఒక మనిషి మరొక మనిషి పట్ల విలువలు ఉండటం ముఖ్యం. మీరు జీవితంలో చిన్న విషయాల విలువను మీ పిల్లలకు నేర్పినప్పుడు, అతను లేదా ఆమె అతని/ఆమె పెద్ద విషయాలను నిర్వహించడం స్వంతంగా నేర్చుకుంటారు. అతను/ఆమె దేశంలోని వ్యక్తిగత పౌరులుగా పెరుగుతారు.

5. నియంత్రించడం ముఖ్యం
వారు చిన్నగా ఉన్నప్పుడే నియంత్రించటం ముఖ్యం. వారు సరైన మార్గంలో నడిచేలా నేర్చుకుంటారు. అయితే వారు స్వంతంగా నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభిస్తారు. వాటిని నెమ్మదిగా దూరంగా చేసి వారిని ఎదగటానికి అనుమతిని ఇవ్వాలి.

6. ఇండిపెండెంట్ గా ఉండటం నేర్పాలి
వారు సరైన మార్గంలో నడవటానికి కేవలం మార్గనిర్దేశం మాత్రమే చేయాలి. పిల్లలు వారి తల్లితండ్రుల మీద ఆధారపడి ఉండకూడదు. కాబట్టి అన్ని సార్లు ఆధారపడకుండా నేర్పాలి.

7. ఒక మంచి ఉదాహరణ
పిల్లలకు మంచి ఉదాహరణ అనేది భారతీయ తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైన విధుల్లో ఒకటి. పిల్లలు చిన్న మరియు పెద్ద విషయాలను తల్లితండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు. అందువల్ల దానికి అనుగుణంగా మంచి ఉదాహరణను సెట్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
