Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పిల్లలు వెయిట్ కు తగ్గ హైట్ పెరగాలంటే: అమేజింగ్ హెల్తీ డ్రింక్..!
పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులందరూ వారి పిల్లలు అన్నింటిలో బెస్ట్ గా ఉండాలని కోరుకుంటారు. వారి ఆరోగ్యం మరియు శారీరకంగా స్ట్రాంగ్ గా మరియు మంచి బాడీ షేప్ కలిగి ఉండాలని కోరుకుంటారు !
ప్రతి ఒక్క తల్లిదండ్రి వారి పిల్లలు ఫిజికల్ గా హెల్తీగా, స్ట్రాంగ్ గా పెరగాలని కోరుకుంటారు., అలాగే మంచి హైట్ ఉండాలని కోరుకుంటారు! పిల్లలకు పెరిగే కొద్ది వారి బరువుకు తగ్గ హైట్ ఉండాలని కోరుకుంటారు. ఇలా ఉండటం వల్ల వివిధ రకాలుగా వారికి ఉపయోగపడుతుందని, ఇంకా పిల్లులు చూడటానికి అందంగా కనబడుతారని ఆశిస్తారు!
పెరిగే పిల్లలు ఆవరేజ్ కంటే ఎత్తుగా ఉన్నప్పుడు, వారు వివిధ రకాల స్పోర్ట్స్ లో పాల్గొనడానికి సులభం అవుతుంది . మంచి మంచి ప్లేయర్స్ వారి హైట్ వల్లే ఇలా స్పోర్ట్స్ లో బాగా పాపుర్ అయ్యారు!
పిల్లలు బరువుకు తగ్గ హైట్ ఉండాలంటే అందుకు జనటిక్ సమస్య మరియు హెరిడిటి , కుంటుంబంలో తల్లిదండ్రులు పొడవుగా ఉంటే , వారికి పుట్టే పిల్లలకు కూడా పొడవుగా పెరుగుతారు .
అయితే, కొంత మంది విషయంలో తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నా పిల్లలు పొడవు పెరుగుతారు, ఇది సాద్యం కాదని చెప్పలేము. ఒక వేళ కుంటుంబంలోని వారు పొడవుగా ఉన్నా పిల్లలు పొట్టిగా ఉంటే , పొడవు పెంచుకొనే అవకాశం ఉంటుంది.!
పిల్లలు చిన్నప్పటి నుండి గమనిస్తుండాలి. వారు పొడవు పెరగనట్లైతే, చిన్న తనం నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . వారు పెద్దవారు కాకముందే, ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది , తినే ఆహారంలో మార్పులు చేయాలి. పొడవు పెరగడానికి సహాయపడే సప్లిమెంట్ ను అందివ్వాలి!
తల్లిదండ్రులు పొడువు ఉండి, పిలల్ల పొట్టిగా ఉంటే, చిన్న తనంలోనే గుర్తించినట్లైతే, అలాంటి పిల్లలు పొడవు పెరగడానికి ఒక అద్భుతమైన నేచురల్ డ్రింక్ ఒకటున్నది. అదేంటో తెలుసుకోవాలనుందా!

కావల్సిన పదార్థాలు
గోరువెచ్చని పాలు- 1 cup
ఉడికించిన గుడ్డు - 1
తేనె- 1 tablespoon

బాయిల్డ్ మిల్క్
బాయిల్డ్ మిల్క్, గుడ్డు, మరియు తేనె కాంబినేషన్ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . నేచురల్ గానే ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ అందిస్తుంది. పిల్లల బరువును పెంచుతుంది.

మిల్క్ డ్రింక్
ఈ మిల్క్ డ్రింక్ లో ప్రోటీన్స్ ఎక్కువగా మరియు విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి పిల్లలు మరింత బెటర్ గా పొడవు పెరగడానికి సహాయపడుతుంది. బరువుకు తగ్గ ఎత్తు పెరగడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

పాలలో
పాలలో ఉండే క్యాల్షియం పిల్లల్లో ఎముకలకు తగిన బలాన్ని అందిస్తుంది . ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. బోన్స్ పొడవుగా పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది, దాంతో పిల్లలు, నేచురల్ గా పొడవు పెరగడానికి సహాయపడుతుంది.

గుడ్డులో
ఇక గుడ్డులో ఉండే ప్రోటీన్స్ హెల్తీ బోన్స్ కోసం సహాయపడుతాయి.. పిల్లల్లో ఎముకలు మరియు జాయింట్ స్ట్రాంగ్ గా ఉండేందుకు గుడ్డు గ్రేట్ గా సహాయపడుతుంది.

తేనె
తేనె పాలతో చేర్చినప్పుడు ఇది పాలు టేస్టీగా స్వీట్ గా పిల్లలు తాగడానికి ఇష్టంగా ఉంటుంది!

డ్రింక్ తాయరుచేయు విధానం:
ముందుగా గ్లాసులో గోరువెచ్చని పాలు తీసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన గుడ్డు వేసి బ్లెండ్ చేయాలి.

డ్రింక్ తాయరుచేయు విధానం:
ఎగ్ మిల్క్ షేక్ ను ఒక కప్పులోకి తీసుకోవాలి.

డ్రింక్ తాయరుచేయు విధానం:
ఇప్పుడు అందులో తేనె మరియు పంచదరా మిక్స్ చేయాలి.

డ్రింక్ తాయరుచేయు విధానం:
అంతే ఎత్తును పెంచే హెల్తీ డ్రింక్ రెడీ.
ఈ ప్రోటీన్ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు అందిస్తే మంచి రిజల్ట్ పొందుతారు.



Click it and Unblock the Notifications