Latest Updates
-
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా?
తల్లిపాలు చాలినన్ని లేకుంటే....!
Post Natal
oi-Nageswara
By B N Sharma

1. బాటిల్ పాలను పట్టండి - తల్లిపాలు సరిపోనపుడు, బాటిల్ పాలు పట్టటం మంచిది. కాని అప్పటిదాకా తల్లిపాలు తాగిన బిడ్డ, బాటిల్ పాలకు విముఖత చూపుతుంది. అయితే బాటిల్ ను బిడ్డకు మెల్లగా నోటికి అందించి అలవాటు చేయాలి.
2. కప్ తో పట్టండి. - బేబీతో చిన్న కప్పుతో కూడా తాగించవచ్చు. అయితే దానికి ఒక చిన్న కొమ్ము వంటిదుండాలి. ఇది ఖాళీ అయినప్పుడల్లా దానిని నింపండి.
3. చెంచా లేదా వేలితో పట్టండి - బిడ్డ కప్పుతో తాగలేకుంటే, మీరు సహనంగా ఒక చిన్న స్పూను లేదా వేలితో కొద్ది కొద్దిగా చుక్కలను బేబీ నోటికి అందించాలి.
4. తల్లిపాల పదార్ధాలు - ఘన ఆహారం మెత్తగా ఇవ్వటం లేదా పాల ఉత్పత్తులు మెల్లగా తినిపిస్తూంటే బేబీ తల్లిపాల నుండి పాల సంబంధిత ఇతర ఆహారాలకు అలవాటుపడుతుంది.
పాలు ఇచ్చే తల్లులు కూడా కొన్ని వైద్య నియమాలు పాటించి తగిన ఆహారాన్ని తీసుకుంటూ తమ పాలను అధికం చేసుకోవచ్చు.
Comments
Read more about: pregnancy and parenting postnatal mother ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పోస్ట్ నేటల్ తల్లి
English summary
Alternative Options For Insufficient Lactation | తల్లిపాలు చాలినన్ని లేకుంటే....!
Story first published: Saturday, October 22, 2011, 17:04 [IST]
Other articles published on Oct 22, 2011



Click it and Unblock the Notifications