Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
గర్భిణీ స్త్రీ ఆహారంలో నిమ్మరసం...!
Post Natal
oi-Nageswara
By B N Sharma

నిమ్మలోని యాసిడ్లు యూరికామ్ల ప్రభావాన్నినశింపజేస్తాయని, అందువల్ల మూత్రపిండాల్లో రాల్లు ఏర్పడేలా చేస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా, ఏదో ఒక పదార్థాన్ని అతిగా తీసుకుంటే ఏదో ఒక అనర్ధం వెన్నంటే ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. అదే తక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలలో వేరే కారణాలతో ఏర్పడిన రాళ్లను కరిగిస్తాయి.
అదేవిధంగా నిమ్మరసం రోజువారీగా తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోని హానికర క్రిములు నశింపజేయడమే కాకుండా, రక్తకణాలలోని కొవ్వును కరిగించి రక్తప్రసరణ సక్రమంగా పని చేసేందుకు దోహదం చేస్తుందని చెపుతున్నారు.
Comments
Read more about: pregnancy amp; parenting postnatal women ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పోస్ట్ నేటల్ మహిళలు
English summary
Benefits of taking lime juice! | గర్భిణీ స్త్రీ ఆహారంలో నిమ్మరసం...!
Story first published: Saturday, September 24, 2011, 18:07 [IST]
Other articles published on Sep 24, 2011



Click it and Unblock the Notifications