Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
సమాజ నేర్పు వృధ్ధి చేసే బాల్యానుభవాలు!
Post Natal
oi-Nageswara
By B N Sharma

చిన్న తనంలో కొద్దిపాటి అనుభవాలకు గురైనా సరే వారు జీవితాంతం సమాజంలో ఎదుర్కొనే సమస్యలకు సరైన పరిష్కారాలు చూపగలవారుగా వుంటూ ఒత్తిడి తక్కువ పొందగలరని అధ్యయన కర్త డా. ఆకాష్ తాంగ్ తెలిపారు. ఇట్టి పిల్లలకు తమ తల్లితండ్రులనుండి అధికమైన ప్రేమ ఆప్యాయతలు కూడా లభిస్తాయని వీరు తెలుపుతున్నారు. బాల్యంలో తల్లితండ్రుల సాంగత్యమే కాక, ఇరుగుపొరుగులు, ఇతరులతో కూడా పిల్లలకు పరిచయాలుండాలని, కొత్త ప్రదేశాలు చూపాలని అపుడే బిడ్డ అన్ని రకాలుగా అభివృద్ధి చెందగలడని పరిశోధకులు వెల్లడించారు.
పరిశోధకులు మొదటగా తమ అధ్యయనాన్ని ఎలుకలపై ప్రయోగించారు. కొత్త చోట్లకు తీసుకుపోబడిన ఎలుకలు, ఎక్కడకూ వెళ్ళని తమ కలుగులలోని ఎలుకలతో పోలిస్తే ఎంతో రెట్టింపు సమర్ధతలతో ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయని, వాటి తల్లి ఎలుకల ప్రేమాప్యాయతలను రెట్టింపుగా పొందుతాయని వీరు తెలిపారు.
Comments
Read more about: pregnancy and parenting baby childhood social skills ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ బేబీ బాల్యదశ సామాజిక నేర్పరితనం
English summary
Childhood Experiences Influence Social Skills ? | సమాజ నేర్పు వృధ్ధి చేసే బాల్యానుభవాలు!
Story first published: Tuesday, October 25, 2011, 16:52 [IST]
Other articles published on Oct 25, 2011



Click it and Unblock the Notifications