Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
తండ్రుల మనోవేదన పిల్లలకు భారమే!
Post Natal
oi-Nageswara
By B N Sharma

ఈ మనో వేదన తల్లిదైనా కూడా కావచ్చని అయితే దీని ప్రభావం పిల్లలపై నాలుగు నుండి అయిదు సంవత్సరాల వయసులోనే పడుతోందని, ఈ వయసులోనే వారికి అతిదగ్గరగా వుండే తల్లితండ్రుల మానసిక పరిస్ధితి అర్ధం అవుతుందని అధ్యయన కర్త రిచర్డ్ ఫ్లెచర్ తెలిపారు. మనోవేదన లేదా డిప్రెషన్ పడటంలో తండ్రులు 1.3 శాతం వుండగా, తల్లులు 2.6 శాతంగా వున్నట్లు స్టడీ చెపుతోంది.
డిప్రెషన్ కల తండ్రులు పిల్లలతో అరుదుగా కూడా ఆడటం, లేదా చదవటం వంటివి చేయటంలేదని, పైగా పిల్లలను ఆ వయసులోనే కఠినంగా శిక్షించటం లేదా కేకలు పెట్టటం వంటివి చేస్తున్నారని రీసెర్చర్లు చెపుతారు. ఈ స్టడీ మెడికల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రేలియా లో ప్రచురించారు.
Comments
English summary
Depressed Dads put Kids Too at Risk | పిల్లలపై డిప్రెషన్ ప్రభావం!
Story first published: Wednesday, December 14, 2011, 12:42 [IST]
Other articles published on Dec 14, 2011



Click it and Unblock the Notifications