Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పోయిన అందాలు పొందాలంటే...!
Post Natal
oi-Nageswara
By B N Sharma

అంతేకాదు, చర్మ సౌందర్యం పెంచుకోవాలనుకునే మహిళలు కొబ్బరి నీరు వారంలో కనీసం మూడు సార్లు తాగితే చర్మంలో తేమ కలిగి మంచి నిగారింపు వస్తుందంటున్నారు. ముఖంపై వచ్చే మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి కూడా పోతాయని అన్ని కాలాలలోను లభించే ఈ సహజపానీయంలో ఔషధ గుణాలు కూడా మెండుగా వున్నాయని మహిళలు కొబ్బరి నీటిని డెలివరీ అయిన తర్వాత రెగ్యులర్ గా తాగుతూంటే ప్రసవ సమయంలో పోయిన శక్తి తిరిగి పొందుతారని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు.
ప్రత్యేకించి కొబ్బరి బోండాం నీరు తాగితే పొట్ట చర్మంపై ఏర్పడిన డెలివరీ మార్కులు సైతం తొలగి పోయే అవకాశముందని కూడా చెపుతున్నారు. దీనిని అన్ని వయసుల వారు తాగవచ్చు. శరీర భాగాలలోని మలినాలను విసర్జించటంలో కొబ్బరినీరు బాగా సహకరిస్తుంది. అవసరమైన పోషకాలను శరీరమంతా వ్యాపింపజేస్తుంది.
Comments
Read more about: pregnancy and parenting postnatal women ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పోస్ట్ నేటల్ మహిళలు
English summary
Getting Skin deep in Coconut Water! | పోయిన అందాలు పొందాలంటే...!
Story first published: Tuesday, November 15, 2011, 14:54 [IST]
Other articles published on Nov 15, 2011



Click it and Unblock the Notifications