Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలో కామం ఎందుకు నశిస్తుంది?
Post Natal
oi-Nageswara
By B N Sharma

ఆల్కహాల్ లేదా మందులకు బానిసలవడం - ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మహిళలు సెక్స్ పట్ల తక్కువ ఆసక్తి చూపుతారు. యాంటీ డిప్రెసెంట్ మందులు కూడా వాంఛను తగ్గిస్తాయి.
తీవ్రంగా జబ్బుపడటం - తీవ్రమైన జబ్బు పడి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినా, లేదా డయాబెటీస్, నరాల బలహీనతలు కలిగితే మహిళ సెక్స్ వాంఛ కోల్పోతుంది.
ప్రెగ్నెన్సీ, పిల్లలు పుట్టడం - మహిళ గర్భం దాల్చి పిల్లలు కంటే కూడా తాత్కాలికంగా సెక్స్ వాంఛ కోల్పోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత మహిళకు యోని భాగం తీవ్ర నొప్పిని కలిగిస్తుంది.
మెనో పాజ్ దశ - మహిళకు రుతుక్రమం ఆగిందంటే సెక్స్ వాంఛ తగ్గినట్లే. సంబంధిత హార్మోన్లు తగ్గి తమ సామర్ధ్యం కోల్పోతాయి. ఈ పరిస్ధితిలో ఆమె సెక్స్ పట్ల తీవ్ర విముఖత చూపుతుంది.
డిప్రెషన్ మరియు ఆందోళన. - మనోవేదన వుంటే మహిళ సెక్స్ కు దూరంగా వుంటుంది. దీనికొరకు వాడే మందులు సైతం ఆమెలో వాంఛను తగ్గిస్తాయి.
ఒత్తిడి - ఒత్తిడి కారణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. శరీరంలో రిలీజ్ అయ్యే హార్మోన్లు వాంఛను తగ్గిస్తాయి.
వైద్యపరంగా మహిళ ఈ పరిస్ధితులలో నిపుణులను సంప్రదించాలి. లేదా సెక్స్ ధిరపిస్టులు, మానసిక నిపుణులు కూడా మంచి పరిష్కారం చూపగలరు. అన్నిటికి మించి జీవిత భాగస్వామి మరోమారు ప్రేమానురాగాలతో ఆమె పరిస్ధితిని మార్చగలగాలి.
Comments
English summary
Loss of libido in women | మహిళలో కామం ఎందుకు నశిస్తుంది?
Story first published: Monday, November 28, 2011, 17:15 [IST]
Other articles published on Nov 28, 2011



Click it and Unblock the Notifications