Latest Updates
-
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే
బేబీ పుట్టిన తర్వాత జుట్టు ఊడుతోందా?
Post Natal
oi-Nageswara
By B N Sharma

బిడ్డ పుట్టిన తర్వాత జుట్టు ఊడటం సహజమని అది ఒక తాత్కాలిక దశ అని మొదటగా స్త్రీలు గుర్తించాలి. మహిళలకు గల ఈ జుట్టు ఊడటం సమస్యను పరిష్కరించటమెలా?
1.బేబీ పుట్టినపుడు శరీరంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ మారి జుట్టు ఊడుతుంది. తర్వాతి కాలంలో సాధారణ స్ధితికి వస్తాయి. కనుక దానిగురించి ఆందోళన చెందరాదు.
2. జుట్టు ఊడటాన్ని ఆపలేము కనుక వివిధ హెయిర్ స్టైల్స్ ఆచరించాలి.
3. విటమిన్లు అధికంగా గల ఆహార పదార్ధాలు హార్మోన్లను పెంచి మరింత ఊడటాన్ని అరికట్టటం, పోయిన జుట్టును మరల పుట్టించడం చేస్తాయి.
4. గర్భిణీ దశలో తీసుకున్న మంచి పోషకాహారం ఈ సమయంలో ఉపయోగపడగలదు. జుట్టు, గోళ్ళు పెరగటానికి కాల్షియం అధికంగా వున్న పదార్ధాలు తీసుకోవాలి.
5. తరచుగా జుట్టు కడగటాన్ని, దువ్వటాన్ని చేయరాదు. తడి జుట్టును దువ్వరాదు.
6. మంచి తలనూనెతో తలను, జుట్టు కుదుళ్ళను మర్దన చేయటం ఫలితాన్నిస్తుంది.
7. హెయిర్ జల్, ఆర్టిఫిషియల్ రంగులు వేయడం, దట్టమైన క్రీములు రాయడం చేస్తే రంధ్రాలు మూసుకుంటాయి. ఘాటైన షాంపూలను కూడా వాడకండి.
Comments
Read more about: pregnancy amp; parenting postnatal hair loss ప్రెగ్నెన్సీ పేరెంటింగ్ పోస్ట్ నేటల్ జుట్టు ఊడటం
English summary
Preventing Postpartum Hair Loss | బేబీ పుట్టిన తర్వాత జుట్టు ఊడుతోందా?
Story first published: Thursday, September 15, 2011, 15:23 [IST]
Other articles published on Sep 15, 2011



Click it and Unblock the Notifications