Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
డెలివరీ తర్వాత సింధటిక్ కుట్లు మంచివి!
Post Natal
oi-Nageswara
By B N Sharma

అయితే, కుట్లు వేసే వైద్యుని నిపుణతలు కూడా వుండాలని తెలిపారు. యోని ద్వారా జననం అయిన మహిళలలో 70 శాతం మందికి యోని జనన సమయంలో దెబ్బతిని కుట్టు పడుతున్నాయని తెలిపారు. కుట్టిన భాగాల వద్ద బాధ, ఆమెలో కలిగే హార్మోన్ మార్పులు, పుట్టిన బేబీపై శ్రధ్ధ మొదలైనవి ఆమె మరల సెక్స్ కార్యంలో పాల్గొనటానికి చాలా సమయం తీసుకుంటోందని కూడా తెలిపారు.
వేసిన కుట్లు తీయడానికి గతంలో మరల మిడ్ వైఫ్ సహాయం అవసరమయ్యేదని, ఇపుడు సింధటిక్ కుట్లతో వాటిని ఊడదీయటం కూడా తేలికగా నొప్పిలేకుండా వుందని కూడా ఈ పరిశోధకులు తమ పరిశోధనలో తేల్చారు. అభివృధ్ధి చెందిన దేశాల ప్రజలు గతంలోని కేట్ గట్ కుట్ల కంటే కూడా అధికంగా సింధటిక్ కుట్లనే కోరుతున్నారని కూడా ఈ అధ్యయనం తెలుపుతోంది.
Comments
Read more about: pregnancy amp; parenting postnatal child birth ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పోస్ట్ నేటల్ బిడ్డ పుటుక
English summary
Synthetic Sutures Proven Best Post Delivery! | డెలివరీ తర్వాత సింధటిక్ కుట్లు మంచివి!
Story first published: Tuesday, September 20, 2011, 14:38 [IST]
Other articles published on Sep 20, 2011



Click it and Unblock the Notifications