Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
స్తనాల బిగువు పొందాలంటే!
Post Natal
oi-Nageswara
By B N Sharma

బిడ్డ పాలను తేలికగా తాగేయకుండా చను మొనలకు వేప నూనె కొద్దిగా పట్టించండి. నోటికి చేదు తగలటంతో బిడ్డ తల్లిపాలకు దూరం అవుతాడు. పిల్లలకు తమ తోటివారు తల్లిపాలు తాగటం లేదని, పెద్దవాడివయ్యావని కనుక తల్లిపాలు కాకుండా సాధారణ పాలు తాగుతూండాలని, ఘన ఆహారం తీసుకోవాలని కూడా తెలుపాలి. సాధారణంగా పిల్లలు తోటి వారిని అనుకరిస్తారు కనుక, ఈ చిట్కా పనిచేయవచ్చు.
అప్పటికి మీ బిడ్డ తల్లిపాల అలవాటు వదలకపోతే, స్తనాలకు తోటకూర లేదా కేబేజీ వంటి ఆకులు కప్పితే, ఇక వాటి నుండి పాలు రావని భావించి దూరం జరిగే అవకాశం కూడా వుంది. ఒక సారి బిడ్డ తల్లిపాలు వదలి వేరే ఆహారాలకు అలవాటు పడితే, మహిళలు తమ స్తన సౌందర్య జాగ్రత్తలు ధారాళంగా ఆచరించవచ్చు.
Comments
English summary
Wean Toddlers From Breastfeeding | స్తనాల బిగువు పొందాలంటే!
Story first published: Monday, November 21, 2011, 17:39 [IST]
Other articles published on Nov 21, 2011



Click it and Unblock the Notifications