Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బిడ్డకు పాలు పట్టడంలో ఇబ్బందులు...!

తీవ్రమైన గుండె వ్యాధులతో బాధపడుతున్న తల్లులు బిడ్డకు పాలివ్వలేరు. ఇక డెలివరీ సమయంలో షాక్ తో అనారోగ్యం పొంది మానసిక వేదనలు కలవారు సైతం తమ పిల్ల లకు సక్రమంగా పాలివ్వలేరు. ఇటువంటి వారు వెంటనే వైద్యం చేయించు కోవడం అవసరం. తల్లిపాలు బిడ్డకు ఎంత ఆరోగ్యకరమో ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నది. బిడ్డకు పాలు ఇవ్వవచ్చా? ఇవ్వరాదా? ఇస్తే తమ స్తనాల సౌందర్యం దెబ్బతింటుందా వంటి అపోహలు మహిళలు వీడి బిడ్డలకు పాలిస్తే వారు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు.
అంతేకాక తల్లిపాలు పట్టడం బిడ్డకు కూడా ఎంతో మేలు చేస్తుంది. తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. త్వరగా ఇన్ ఫెక్షన్ లకు గురికారు. ఏ ఇతర పాలు వాడినప్పటికి పిల్లలు ఆరోగ్యంగా ఎదగక పోవచ్చు. గేదె లేదా ఆవు పాలు పట్టిన పిల్లలు, వీటిలో కొవ్వు కణాల సంఖ్య అధికంగా వుండటం చేత అతి త్వరగా చిన్నతనంలోనే ఊబకాయం సంతరించుకునే ప్రమాదం కూడా వుంది.



Click it and Unblock the Notifications