Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డెలివరీ అయినప్పటికి గర్భవతిగానే కనపడుతున్నారా?

1. నీటి బరువు - ప్రెగ్నెన్సీ తర్వాత మీ పొట్టలో కనీసం 50 నుండి 60 శాతం వరకు నీరు వుంటుంది. మీరు బొద్దుగా తయారవటమే కాదు, పొట్ట ఉబ్బి కనపడుతుంది. హార్మోన్ల మార్పు కారణంగా మీ శరీరం నీటిని నిలుపుకుంటుంది. బేబీ ఉమ్మనీటితో పొట్టలో వుంటుంది. అయితే, ఈ నీటిని శరీరంనుండి తగ్గించుకోడానికి చెమట పట్టడం లేదా తరచుగా మూత్రం పోయటమే మార్గం.
2. సాగిన గర్భ సంచి - మహిళ గర్భ సంచి సాగే గుణం కలిగి వుంటుంది. బేబీ పుట్టినతర్వాత దానిలోని గాలి చాలా నెమ్మదిగా బయటకు పోతూంటుంది. మీరు ఇంకా గర్భవతిగా కనపడుతున్నారంటే దానికి కారణం 9 నెలలుగా సాగిన మీ పొట్ట పూర్తిగా ఇంకా తగ్గకపోవటమే.
3. అది ఎప్పటికైనా తగ్గుతుందా? అనే సందేహం మీకు కలుగవచ్చు. అయితే సుమారుగా 4 నుండి 6 వారాలలో పొట్ట దాని పూర్వపు ఆకారం సంతరించుకోవచ్చు. అయితే, పూర్తిగా ఒక కన్యకుగల పొట్టగా వుండకపోవచ్చు కానికొంతవరకు తగ్గించుకోవచ్చు.
4. బిడ్డపుట్టి వారాలు గడుస్తున్న కొద్ది, మీకు బరువు తగ్గటం కనపడుతుంది. కాని సైజు తగ్గటం కాదు. బరువు తగ్గటం, పూర్వపు ఆకారం రావటం రెండు ఒకటే కాదు. బేబీ పుట్టగానే సుమారు 10 పౌండ్లు తగ్గిపోతారు. కాని అది ఆకారంలో మాత్రం ప్రతిబింబించదు.
5. సిజేరియన్ ఆపరేషన్ అయిన వారికి పొట్ట తగ్గటం మరింత కష్టం. పుట్టిన 6 నెలల వరకు ఏ రకమైన వ్యాయామాలు చేయరాదు. కనుక వీరి విషయంలో పూర్వపు ఆకారం పొందటానికి కనీసం ఒక సంవత్సరమైనా పడుతుంది.
బిడ్డ పుట్టిన వెంటనే పూర్వపు శరీరం రావాలంటూ కలలు కనకండి. కొంత సహనం వహించి పూర్వపు బరువు, ఆకారం సంతరించుకోటానికి ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications