Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రసవం తర్వాత మహిళ స్తనాలలో మార్పులు?

సాధారణంగా గర్భవతి స్తనాలు నొప్పులు పెడుతూంటాయి. పెద్దవి అవుతాయి. చనుమొనలలో మార్పు వస్తుంది. అవి రంగు మారతాయి. ఎక్కడో కొందరికి మాత్రం ఏ రకమైన మార్పులు కనపడకుండా వుంటాయి.
మొదటి త్రైమాసికంలోనే ఆమె స్తనాలు నొప్పులు పెట్టి మెత్తబడతాయి. కొంతమంది మహిళలకు పిరియడ్ లో వలెనే ఇవి బాధించటంచే నిర్లక్ష్యం చేస్తారు. వాటిని ముట్టుకుంటే మెత్తబడటం తెలుస్తుంది. ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ చిహ్నాలు గర్భవతికి సాధారణమే, మొదటి త్రైమాసికంలో అధికంగా కూడా వుంటాయి.
చనుమొనలలో మార్పు - గర్భవతిలో నెలలు నిండే కొలది చనుమొనలు పెద్దవి అవుతాయి. నలుపు రంగు కు వస్తాయి. చనుమొనలపై మొటిమలవంటి బుడిపలు ఏర్పడతాయి. ఇవి నూనె గ్రంధులు, బిడ్డ పాలు తాగే సమయంలో రాపిడి లేకుండా వుండేందుకు ఇవి ఏర్పడతాయి.
స్తనాలు పెద్దవి అవుతాయి - మొదటి త్రైమాసికం చివరకు లేదా రెండవ త్రైమాసిక ప్రారంభంలో చనులు పెద్దవి అవుతాయి. అంటే స్తనాలలోని టిష్యూలు పెరిగి బేబీకి అవసరమైన ఆహారం తయారుచేస్తున్నాయన్నమాట.
ద్రవాలు ఊరటం - ప్రెగ్నెన్సీ చివరలో కొంతమంది తల్లులు తమ స్తనాలనుండి ద్రవాలు చనుమొనలద్వారా బయటకు రావటం చూస్తారు. ఆందోళన చెందకండి. ఈ ద్రవాన్ని ముర్రిపాలు అంటారు. ఈ పాటు మీ బిడ్డకు పడితే రోగనిరోధకత ఏర్పడుతుంది. అవి బాగా కారుతూంటే ప్యాడ్ లు వాడి సౌకర్యంగా వుండేలా చేసుకోండి.
గర్భవతిగా వున్నపుడు మీ స్తనాలపై అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. స్తనాలకు చక్కటి బ్రాసరీ ధరించి సపోర్టు ఇవ్వాలి. వ్యాయామాలు చేయండి. మెత్తటి కాటన్ బ్రా ధరించండి. మరీ బిగువైన దుస్తులు ధరించకండి. స్ట్రెచ్ మార్కులు పడకుండా ప్రతిరోజూ మాయిశ్చరైజ్ చేయండి. స్తనాలలో ఏవైనా ఇన్ ఫెక్షన్లు వస్తే వెంటనే వాటిని నివారించండి. అపుడు మీ బేబీకి ఆరోగ్యకరమైన పాలు లభిస్తాయి.



Click it and Unblock the Notifications