Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తల్లిపాలు పంపుతో పిండి నిలువచేయటం ఎలా?

పంపు నెమ్మదిగా, తక్కువ స్ధాయిలో పని చేయాలి. పంపు స్తనాలనుండి ఒత్తిడితో అధికంగా పీల్చరాదు. చను మొన పంపులోకి చక్కగా ఇమిడిపోవాలి. 15 నిమిషాలపాటు పాలు తీయండి. మరల వేగంగా పాలు ఉత్పత్తి కావాలంటే అంతకంటే అధికంగా తీయరాదు. ఈ పదిహేను నిమిషాలలోను, ఏడు నిమిషాల తర్వాత ఒకసారి పంపును తొలగించి స్తనాన్ని మర్దన చేసి రెండవ మారు మరల 7 నిమిషాలు పాలు తీయాలి.
ఈ రకంగా స్తనాలనుండి పంపుతో తీసిన పాలు ఎలా నిలువ చేయాలి? పంపుతో బయటకు తీసిన తల్లిపాలను సాధారణ ఉష్ణోగ్రతలో బయట 5 నుండి 7 గంటలు లేదా రిఫ్రిజిరేటర్ లో అయితే 5 నుండి 7 రోజులపాటు నిల్వవుంచవచ్చు. ఫ్రిజ్ లో పాలు గడ్డకట్టినప్పటికి, వాటిని వేడి నీటిలో లేదా ఒక వేడి గిన్నెలో పెట్టి సాధారణ స్ధితికి తెచ్చి, బేబీ పాలు త్రాగే బాటిల్ లోకి పోయవచ్చు. గడ్డకట్టిన పాలను మైక్రోవేవ్ లలో వుంచకండి. పోషక పదార్ధాలు తొలగి బిడ్డ నోరు కాలే ప్రమాదం వుంది. పాలను పంపుతో తీయటానికి ఉదయం 1 గం. నుండి 5 గంటలవరకు మంచి సమయం.



Click it and Unblock the Notifications