Latest Updates
-
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు..
సిజేరియన్ తర్వాత యోని ద్వారా జననం సాధ్యమా?

సిజేరియన్ లో మీ గర్భం పై పెట్టిన కోత సమాంతరమైంది అయితే రెండో సారి యోని జననం తేలిక. ఆ కోత కనుక టి ఆకారం లేదా నిలువుగా పెట్టినట్లయితే, రెండో జననం యోనిద్వారా అవటం కష్టం. మీకు గతంలో ఫైబ్రాయిడ్స్ లేదా గర్భసంచి సర్జరీలు లేకుంటే, తప్పక రెండోసారి డెలివరీలో యోని జననానికి ప్రయత్నించండి. మీ గర్భం బొడ్డుతాడు సమస్యలతో కూడుకున్నది కాక సాధారణమైనదిగా వుండాలి అపుడే యోని జననం సాధ్యం.
మీ కటి ప్రదేశం బేబీని డెలివరీ చేయటానికి తగినంత పెద్దదై వుండాలి. మొదటి సారి ప్రయత్నించి ఈ కారణంగా విఫలమైతే, రెండో సారి సూచించదగినది కాదు. ఈ పరిస్ధితిలో మీ గైనకాలజిస్టు తప్పక పరీక్షించి సాధ్యమని సరైన సలహా ఇవ్వాలి. మీ రెండో ప్రెగ్నెన్సీ మొదటి సిజేరియన్ నుండి ఒకటిన్నర సంవత్సరాలలోపు అయినా, గర్భవతి 40 సంవత్సరాల వయసుకి మించి వున్నా, డయాబెటీస్, రక్తపోటు వంటివి వున్న ప్రత్యేక పరిస్ధితిలోను, బేబీ తల అసాధారణంగా పెద్దదిగా వున్నా, మీ ప్రెగ్నెన్సీ 40వ వారంలోకి వచ్చేసి డెలివరీ అవ్వకపోయినా, సహజ యోని జననం కంటే కూడా సిజేరియన్ మంచిది.



Click it and Unblock the Notifications
