Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే! -
సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా..వైరల్ ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి
మీ చిన్నారి గుండె చప్పుడు ఎలా?
Post Natal
oi-Nageswara
By B N Sharma

బేబీ గుండె చప్పుడు వినటం దానిని గమనించటం వంటివి వైద్యులు సాధారణంగా గర్భవతికి చేసే పరీక్షలతోపాటే చేస్తూ వుంటారు. బేబీ గుండె చప్పుడు వినటానికి వైద్యులు, స్టెతస్కోప్ నుండి కార్డియోటోకోగ్రాఫ్ మెషీన్ వరకు ఉపయోగించి దాని ఫ్రీక్వెన్సీని, సంకోచ వ్యాకోచాలను గమనిస్తూవుంటారు.
ప్రసవం అనేది బేబీలకు కూడా ఎంతో ఒత్తిడి కలిగించే చర్య. ప్రతి సంకోచం కూడా తాత్కాలికంగా బిడ్డకు ఆక్సిజన్ సరఫరా లేకుండా చేస్తుంది. చాలావరకు బేబీలు ఏ సమస్యా లేకుండానే డెలివరీ నుండి బయటపడతారు. కాని కొంతమంది పిల్లలో తీవ్ర సమస్యలకు గురవుతారు. నెలలు నిండే కొలదీ, బేబీ గర్భం నుండి బయటకు వచ్చే వరకు బేబీ గుండె చప్పుడు ను గమనించటం ప్రధానం.
Comments
English summary
Listening Your Baby's Heartbeat During labour | మీ చిన్నారి గుండె చప్పుడు ఎలా?
Story first published: Tuesday, January 17, 2012, 13:22 [IST]
Other articles published on Jan 17, 2012



Click it and Unblock the Notifications