Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మామ్...మరియు మనోవేదనలు!

బిడ్డ పుట్టిన తర్వాత మహిళలు మనోవేదన లేదా డిప్రెషన్ లకు గురి అవుతారు. వాటి లక్షణాలు ఎలావుంటాయో పరిశీలించండి.
నిరంతరం విచారంగా లేదా దిగులుతో వుండటం నిరాశ, నిస్పృహలు కలిగి వుండడం, కోపం చిరాకు, అవిశ్రాంతి భావించటం, ఆందోళన, తప్పు చేశామనే భావన, విలువ లేని వారని భావించటం, అసమాయత, హాబీలలోను, సెక్స్ తో సహా ఇతర చర్యలలో ఆసక్తి కోల్పోవుట. శక్తి హీనత, ఏకాగ్రత లోపించటం, గుర్తు పెట్టుకోలేకపోవడం, అనిద్ర, రాత్రులందు మేల్కొనటం లేదా అధికంగా నిద్రించటం, అతిగా తినటం లేదా ఆకలి లేకపోవుట, ఆత్మహత్య ఆలోచనలు, అందుకు ప్రయత్నించడం, నిరంతర నొప్పులు, తలనొప్పి, వైద్యానికి అందని జీర్ణక్రియ సమస్యలు మొదలైనవిగా వుంటాయి.
మహిళకు పైన తెలిపిన లక్షణాలులో కొన్ని లేదా అన్నీ ఒకే సారి కనపడితే, ఆమె తప్పక వైద్యలను సంప్రదించాలి. అవసరమైతే మానసిక నిపుణులను సైతం సంప్రదించాలి. డిప్రెషన్ తగ్గించాలంటే వివిధ రకాల వైద్యం చేయాల్సివుంటుంది మానసిక వైద్యుడితో సంభాషణలు, మందులు మొదలైనవి కొద్దిరోజులపాటు కొనసాగితే సర్దుబాటు అవుతుంది. డిప్రెషన్ తీవ్ర సమస్య మహిళ జీవితంలో దీనికి వైద్యం అత్యవసరం. పుట్టిన బిడ్డకుగల అవసరాలకొరకు కూడా మహిళ తన డిప్రెషన్ సమస్యకు పరిష్కారం వైద్యులు సూచించిన విధంగా ఆచరించాలి. జీవిత భాగస్వామి, కుటుంబ ఇతర సభ్యులు సైతం అందుకు సహకరించాలి. ప్రత్యేకించి మానసిక వైద్యం చేయించాలి. మనసుకు ఉల్లాసాన్నిచ్చే చర్యలు, ప్రసవానంతరం శారీరక నొప్పులనుండి దూరం చేసే సుగంధ పరిమళాల స్నానాలు, ఆహ్లాదకర సన్నివేశాలు, తగిన విశ్రాంతి కొరకు ఇతర ప్రదేశాలకు ప్రయాణించటం మొదలైనవి ఆమెను అతి త్వరగా కోలుకొనేలా చేస్తాయి.



Click it and Unblock the Notifications