Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కాన్పు తర్వాత రతి ఎప్పుడు చేయాలి?!

మహిళ గర్భాశయం సరైన ఆరోగ్యం సంతరించుకోకుండానే, బిడ్డ పుట్టిన వెంటనే కొద్దిరోజులకే రతిక్రీడ చేస్తే రక్తనాళాలలో గాలి అడ్డుపడే ప్రమాదం వుంది. ప్రధానంగా రతిక్రీడలో మహిళ మోకాళ్ళు ఆమె ఛాతీకి ప్రెస్ చేయటం వంటివి చేస్తే ఈ సమస్య వస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా వచ్చే సమస్య. ప్రెగ్నెన్సీ తర్వాత సాధారణంగా రతికి అడ్డుపడే సమస్యలు గర్భాశయంలోని ఇన్ ఫెక్షన్ మరియు యోని వద్ద కలిగే కొన్ని కోతలు, చినుగులు వంటివి అని చెప్పాలి.
మహిళకు ప్రసవం అయిన సంవత్సరంలో తక్కువ రతి ఆసక్తి వుంటుంది. కొంతమంది మహిళలు 8 నెలలకే రతికి సిద్ధం అవుతారని కూడా చెపుతారు. బిడ్డ పుట్టిన తర్వాత మహిళల శరీరపటుత్వం తగ్గి ఆకర్షణ కోల్పోతుంది. వారిలో వచ్చే శారీరక మార్పులు వారికి అసౌకర్యంగా వుంటాయి. ఎపుడూ నిద్ర అధికంగా పోవాలని ప్రయత్నిస్తారు. తన భాగస్వామితో రతికి అంగీకరించరు. కనీసం అంటే ఆరు నెలల కాలం వరకు వీరు రతికి అంగీకరించరు.
బిడ్డను ప్రసవించిన తర్వాత మహిళ అనేక మానసిక, శారీరక మార్పులకు గురవుతుంది. అందులోను సిజేరియన్ ఆపరేషన్ అయితే ఆమె ఆరోగ్యం మరింత దిగజారుతుంది. నేటి రోజుల్లో బిడ్డను కనడం అంటే సిజేరియన్ చేసి డెలివరీ చేయడమేగా సాధారణం అయిపోయింది. మహిళలు కూడా యోని ద్వారా బిడ్డ జననం కంటే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డను పుట్టించుకోవడం తేలికగా భావిస్తున్నారు. అయితే, సిజేరియన్ తర్వాత తీసుకోవలసిన ఆరోగ్యపర జాగ్రత్తలు శ్రద్ధగా పాటించాలి. లేదంటే, తల్లికి ఆమెతో పాటు బిడ్డకు కూడా అనారోగ్యాలు కలిగే ప్రమాదముంది.



Click it and Unblock the Notifications