Latest Updates
-
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.!
బాలింతలకు ఆహారం - కొన్ని చిట్కాలు!

1. బాలింత బరువు తగ్గాలంటే, అన్నం, రొట్టెలు వంటివి తినటం తగ్గించాలి. ఇవి తింటే మరింత బరువు కలిగిస్తాయి. లంచ్ లేదా డిన్నర్ లో మొత్తంగా రెండు లేదా మూడు రొట్టెలు మాత్రమే తినండి. మిగిలినదంతా కూరలు, పీచు ఆహారం వంటి వాటితో నింపండి. పీచు శరీరంలోని వ్యర్ధ పదార్ధాలను శుభ్రపరచటంలో మీకు ప్రత్యేకించి ఈ సమయంలో సహకరిస్తుంది.
2. శరీరంలో జీవక్రీయ రేటు సాధారణ స్ధితికి తీసుకురావటం ప్రధానం. అందుకుగాను మీ ఆహారం కొద్ది పాటిగా రోజులో అయిదు సార్లు తినాలి. ఇది జీర్ణక్రియను పెంచి బరువు తగ్గిస్తుంది.
3. మీ ఆహారంలో అధికంగా ఐరన్ వుండే ఆహారం తీసుకోవాలి. ప్రసవ సమయంలో రక్తం బాగా పోతుంది కనుక మరోమారు దానిని భర్తీ చేయాలి. పచ్చని ఆకు కూరలు, గుడ్లు, పాలు, మొదలైనవి మీ ఆహారంలో చేర్చండి.
4. ప్రాసెస్డ్ ఆహారాలు తినకండి అవి షుగర్, కేలరీలు శరీరానికి చేరుస్తాయి. ఇపుడిపుడే రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుండటం చేత అది ఇన్ ఫెక్షన్లకు గురికారాదు.
5. ప్రొటీన్ ఆహారంలో తప్పని సరి. అది ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. కొవ్వును కండరాలకు చేర్చి శక్తినిస్తుంది.
ఈ చిట్కాలు పాటిస్తే బాలింతలు త్వరగా కోలుకోవటం, బరువుతగ్గటం, శక్తి పుంజుకోవటం చేస్తారు.



Click it and Unblock the Notifications
