Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే! -
సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా..వైరల్ ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి
బాలింతలకు జ్వరం వస్తే ఏం చేయాలి?
Post Natal
oi-Nageswara
By B N Sharma

అటువంటపుడు ఆమెకు రక్త పరీక్షలు చేయించి వైద్యుని సలహాలతో ఇన్ ఫెక్షన్ తగ్గేట్లు చేయాలి. యోని ద్వారా జననం అయితే, బాక్టీరియా ఇన్ ఫెక్షన్ వలన కూడా జ్వరం రావచ్చు. జ్వరంతోపాటు గర్భాశయ లోపలి పొర మంటకూడా పెడుతుంది.
బిడ్డ కలిగిన తర్వాత ఆమెకు అయ్యే రక్తస్రావం చెడు వాసన కలిగి వుంటుంది. మూత్రం కూడా రంగుమారి చెడు వాసన కొడుతుంటే, వైద్యులను సంప్రదించి తగిన మందులు వాడాలి. డెలివరీ తర్వాత తరచుగా ఆమెకు దుస్తులు మార్చాలి. వీలైనంతవరకు కాటన్ దుస్తులు ధరించేలా చేయాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ప్రధానం. స్తనాలు గట్టిపడటం వలన కూడా జ్వరం వచ్చే అవకాశం వుంది. బిగువుగా వుండే బ్రా లు వాడరాదు. నీరు బాగా తాగటం, ద్రవాహారాలు బాగా తినటం వంటివి చేస్తే కొంత ఊరట కలుగుతుంది.
Comments
English summary
Postnatal Fever Its Causes! బాలింతలకు జ్వరం వస్తే ఏం చేయాలి?
Story first published: Thursday, February 16, 2012, 11:08 [IST]
Other articles published on Feb 16, 2012



Click it and Unblock the Notifications