Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
బాలింతలకు చెమట అధికమా?
Post Natal
oi-Nageswara
By B N Sharma

ఈ సమయంలో చెమటే కాదు, ఈమెకు మూత్రం కూడా అధికంగా వస్తుంది. కొంతమందికి అధిక కాలం పాటు ఈ సమస్యలుంటాయి. దీనికి కారణం ఈస్ట్రోజన్ స్ధాయి తగ్గటం, జీవక్రీయలోని ఇతర మార్పులు. డెలివరీ అయిన వెంటనే చెమటతోపాటు ఆమెకు కొంత జ్వరం కూడా వుంటుంది. మరీ అధికమైతే, డాక్టర్ ను సంప్రదించండి. అది ధైరాయిడ్ అధికంగా పనిచేయటం వలన కూడా కావచ్చు.
ఈ పరిస్ధితిలో మహిళకు అలసట, సోమరితనం వంటివి కలుగుతాయి. ద్రవాహారాలు మానకండి. తగినంత పండ్లరసాలు, నీరు తప్పక తాగండి. అన్ని పోషకాలు కల ఆహారం భుజించటం నూనెలు, మసాలాలు కల ఆహారాలు మానటం చేయాలి. వదులుగా వుండే కాటన్ దుస్తులు ధరించి చర్మానికి గాలి తగలనీయండి.
Comments
English summary
Postpartum Sweating Is Common | బాలింతలకు చెమట అధికమా?
Story first published: Thursday, February 23, 2012, 11:15 [IST]
Other articles published on Feb 23, 2012



Click it and Unblock the Notifications