Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
బాలింత తినకూడని, శిశువుకు హానిచేసే 15 ఆహారాలు!
ప్రసవించిన వెంటనే కొత్త తల్లిలో ఆరోగ్యపరంగా, ఆహార పరంగా చాలా ఆందోళనలు ఉంటాయి. అప్పుడే ప్రసవించిన తల్లులు, శిశువుకు పాలు పట్టాల్సి ఉంటుంది. కాబట్టి, ఆమె తీసుకొనే ఆహారంమే శిశువుకు పాల ద్వారా పోషణకు అంధించబడుతుంది. కాబట్టి అనారోగ్యకరమైన ఆహారాలను తినడం అప్పుడే ప్రసవించిన తల్లులకు అంత ఆరోగ్యకరమైనది కాదు. అటువంటి ఆహారాలను నివారించాలి . అయితే, కొత్త తల్లులు కొన్ని ఆహారాలు తెలిసో, తెలియకో తీసుకోవడం వల్ల శిశువుకు అవాంఛిత ప్రభావాలు కలిగిస్తాయని తెలుసుకోవటం లేదు.
అటువంటి అనారోగ్యకరమైన ఆహారాలుకొత్త తల్లి తిన్నప్పుడు, వారికి పుట్టిన శిశువు ఆమె వద్ద పాలు తాగడానికి నిరాకరిస్తారు. లేదా పాలు తాగిన తర్వాత వారిలో fussyకనుగొంటారు. అటువంటి అనారోగ్యకరమైన ఆహారాలు శిశువు యొక్క చిన్ని పొట్టకు అసౌకర్యం కలిగించే, మానసిక స్థితిని చీకాకు పరిచే కొన్ని ఆహారాలను జాబితా ఉంది. వాటి గురించి మీరు తెసుకొన్నట్లైతే మీ శిశువు పాలు పట్టే సమయం పూర్తిగా నివారించగలుగుతారు. పాలిచ్చే తల్లులు ఖచ్చితంగా ఇది అనుసరించే అవసరం ఉంది.
ప్రసవానంతరం లేదా బాలింత సమయంలో శిశువుకు పాలు పట్టే తల్లులు ఎటువంటి ఆహారాలను నివారించాలో తెలుసుకోవడం, అనుభవం పొందడం చాలా ముఖ్యం. తర్వాత సమయంలో మీ బేబిలో fussyని పసిగట్టినప్పుడు, మీరు మీ రెగ్యులర్ డైట్ లో ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారో వాటి మీద శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువుకు పాలిచ్చే తల్లులు తినకూడని 15 ఆహారాలు ఈ క్రింది జాబితాలో ఉన్నాయి..వాటిని పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకోండి..
బాలింతలు తినకూడని 15 ఆహారాలు..!

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
సిట్రస్ పండ్లు: పాలిచ్చే తల్లులు మెదట నివారించాల్సిన ఆహారాలు సిట్రస్ పండ్లు. సిట్రస్ పండ్లలో ఉండే కొన్ని కాంపౌండ్స్ నవజాత శిశువుకు చికాకు పరచవచ్చు మరియు శిశువులో రోజంతా fussy కి కారణం కావచ్చు. సిట్రస్ పండ్లను తినడం వల్ల శిశువులో కనబడని రాషెస్ మరియు జల్లుకార్చడం వంటి లక్షణాలు కనబడుతాయి. కాబట్టి సిట్రస్ పండ్లకు దూరంగా ఉండాలి.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
గ్యాస్ ఉత్పేరక ఆహారాలు: అప్పుడు పుట్టిన శిశువు ఆరోగ్యపరంగా తల్లి, గ్యాస్ కు కారణం అయ్యే అన్ని ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అధిక ఫైబర్ కలిగినటువంటి ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా క్యాప్సికమ్ మరియు ముల్లంగి వంటి వెజిటేబుల్స్ కు దూరంగా ఉండాలి. ఇటువంటి గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలు శిశువు యొక్క పొట్టను అప్ సెట్ చేస్తాయి.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
.కెఫిన్: గర్భదారణ సమయంలో, గర్బిణీని కాఫీ తాగడానికి అనుమతించరు. అదే విధంగా ప్రసవం తర్వాత వెంటనే కాఫీ తాగాలనే ఆత్రుత తల్లిలో ఉన్నప్పుడు, మరికొన్ని నెలలు కాఫీకి దూరంగా ఉండటం మేలు. కెఫిన్ కలిగిన పానియాలు తాగడం వల్ల శిశువులో క్రాంకీ మరియు ఇరిటేషన్ ను సృష్టిస్తుంది. ఇది కూడా శిశువు(అతని / ఆమె) నిద్ర సమయంలో నిద్రపోనివ్వకుండా శిశువు మేలుకొని ఉండేలా చేస్తుంది.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
కారంగా ఉండే ఆహారాలు: బాలింతలు, శిశువుకు పాలిచ్చే సమయంలో స్పైసీ ఫుడ్స్ ను నివారించడం ఉత్తమమైన మార్గం. స్పైసీ ఫుడ్ తిని శిశువుకు పాలు పట్టిన తర్వాత శిశువులో fussyకి కారణం అవుతుంది . కాబట్టి కొత్తతల్లులు పాలిచ్చే తల్లులు, స్పైసీ ఫుడ్స్ ను నివారించడం ఉత్తమమైన మార్గం.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
ఆల్కహాల్: బాలింతలు అకేషనల్ గా ఎప్పుడో ఒకసారి ఆల్కహాల్ తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. అదే, తీసుకొనే మోతాదుకానీ, రెగ్యులర్ గా తీసుకోవడం కానీ మించితే ఖచ్చితంగా శిశువు మీద ప్రభావం పడుతుంది. అది శివువు అధిక బరువుకు దారితీస్తుంది.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
అలర్జీ ఫుడ్స్: కొంత మందికి కొన్ని ఆహారాలు తినడం వల్ల అలర్జీ కలుగుతుంది. అది పాల ద్వారా శిశువుకు కూడా అంది. దాంతో శిశువు కూడా అలర్జీ మొదలవుతుంది. ముఖ్యంగా బాలింతలలు వేరుశెనగను తీసుకోవడం నివారించాలి. సాధారణంగా నట్స్ శిశువును అలర్జీకి గురిచేస్తుంది.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
వెల్లుల్లి: హాట్ గార్లిక్ బ్రెడ్ తినాలనే కోరిక మీలో ఎక్కువగా ఉన్నట్లైతే అది వెంటనే మానుకోవాలి. గార్లిక్ అధికంగా తీసుకోవడం వల్ల తల్లి పాలలో వాసన మారుతుంది. దాంతో శిశువు పాలు తాగడానికి నిరాకరించవచ్చు .

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
జంక్ ఫుడ్: జంక్ ఫుడ్ ఆరోగ్యకరమైన ప్రోటీనులు కలిగి ఉండవు. అందువల్ల, సలహా ఏమిటంట్ బాలింతలు జంక్ ఫుడ్ ను నివారించడం మంచిది. మీరు జంక్ ఫుడ్ కొద్దిగా తీనాలనిపించానా, తిన్నా కూడా మీ శిశువు ఆరోగ్యంనికి హానికర క్యాలరీలు అందుతాయనే విషయాన్ని మర్చిపోకండి.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
కొన్ని రకాల చేపలు: మెర్క్యురి అధికంగా ఉన్న సీ ఫుడ్ ను తీసుకోవడం వల్ల, మెర్క్యురి పాల ద్వారీ శిశువుకు చేరుతుంది. హైమెర్క్యురి కంటెంట్ బేబీ గ్రోత్ మరియు బ్రెయిన్ మరియు నెర్వస్ సిస్టమ్ నార్మల్ గా ఉంటుంది. అయితే, కేన్డ్ ఫిష్, సాల్మన్, మరియు తున వంటి చేపలను తినడం మానేయాలి.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
బ్రొకోలీ: బ్రొకోలి ఇష్టపడని వారికి, ఒదొక మంచి అవకాశం. ఎందుకంటే, గ్రీన్ వెజిటేబుల్ బ్రొకోలీ, గ్యాస్ ను ఎక్కుంగా కలిగిస్తుంది. దాంతో శిశువు పొట్టలో అసౌకర్యం, గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
గోధుమ: గోధుమలు శిశువుకు అలర్జీని కలిగించవచ్చు. దాంతో బ్లీడింగ్ స్టూల్స్ మరియు ఆబ్డామినల్ పెయిన్ వంటి సమస్యలు శిశువుకు కలగవచ్చు.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
డైరీ ప్రొడక్ట్స్: బాలింతలు డైరీ ప్రొడక్ట్స్ అధికంగా తీసుకోవడం వల్ల బాలింతలో అధికంగా పాలు పడుతాయి. కాబట్టి కొన్ని డైరీ ప్రొడక్ట్స్ చీజ్, ఐస్ క్రీమ్ వంటివి శిశువుకు అలర్జీ కలిగించవ్చు. కాబట్టి డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండటం ఉత్తమం.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
కార్న్: కార్న్ తో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల శిశువులో అసౌకర్యం కలుగుతుంది. అకస్మికంగా బేబి వంటిమీద రాషెస్ కనబడుతాయి.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
పెప్పర్ మింట్: బాలింతలు పుదీనాతో తయారు చేసి వంటను తీసుకోవడం వల్ల, శిశువు తరచూ ఏడుస్తారు. పెప్పర్ మింట్ పాలలో కలిసి శిశువుకు అందింపబడుతుంది.

బాలింతలు తినకూడని 15 అనారోగ్యకర ఆహారాలు..!
చాక్లెట్: చాక్లెట్ తినడం వల్ల కూడా శరీరానికి కెఫిన్ శరీరానికి చేరుతుంది. కాబట్టి కెఫిన్ సోడా వంటివి పాల ద్వారా బేబిక అందకుండా జాగ్రత్త తీసుకోవాలి.



Click it and Unblock the Notifications











