Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ప్రసవం తర్వాత పొట్ట వద్ద వదులైన చర్మాన్ని తిరిగి టైట్ గా చేసుకోవడానికి మార్గాలు
మహిళ జీవితంలో తల్లి కావడం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్క మహిళ జీవిత కాలంలో ఇది ఒక మధుమైన అనుభూతి. మాతృత్వంతోనే పరిపూర్ణ మహిళగా మారుతుంది. ప్రపంచం మొత్తంలో మహిళల విషయంలో ఈ విషయాన్ని చెబుతారు .
బిడ్డకు జన్మనివ్వడం అనేది జీవితంలో ఒక మధురమైన మరియు అనుభవజ్ఝమైనదిగా తల్లులు భావిస్తారు. మహిళ గర్భం పొందినప్పటి నుండి పొట్టలు పిండం ఏర్పడి, వారాలు, నెలలు గడవడం అనేది ఒక అద్భుత విషయం . ప్రతి రోజూ ఒక ప్రమాధకర స్థితి అని తెలిసి కూడా తల్లి బిడ్డును ప్రసవించడానికి భయాందోళలను, సంతోషం, బాధ, నొప్పులను భరిస్తుంది. బిడ్డను ప్రేమిస్తూ వీటన్నింటిని మర్చిపోతుంది . అయితే గర్భధారణ మహిళలకు మరిచిపోలేని కొన్ని చిహ్నాలు లేదా గుర్తులను కూడా మిగుల్చుతుంది.
READ MORE:ప్రసవించిన తర్వాత పొట్ట తగ్గించుకొనేందుకు సులభ చిట్కాలు
మహిళలు గర్భం పొందిన తర్వాత శరీరంలో మొదట కనిపించేది స్ట్రెచ్ మార్క్స్ , ఇవి చూడటానికి చాలా ఇబ్బంది కరంగా ఉంటాయి. బెల్లీ చుట్టూ చర్మం వదులౌతుంది. ఇది కూడా తల్లి చాలా అసౌకర్యంగా ఇబ్బంది కరంగా భావిస్తుంది . బెల్లీ పొట్ట వద్ద వదులైన చర్మాన్ని తిరిగి పూర్వ స్థితికి తీసుకురావడానికి అవసరం అయిన చిట్కాలు మరియు మార్గాల గురించి వెతకడం ప్రారంభిస్తుంది.
READ MORE: ప్రసవం తర్వాత ఒత్తిడి ఆందోళన తగ్గించుకోవడానికి చిట్కాలు
అందువల్ల , పొట్ట వద్ద వదులైన చర్మాన్నితిరిగి టైట్ చేసుకోవడానికి కొన్ని మార్గాలను తెలుసుకొన్నా కొంత మందికి అవి ఎఫెక్టివ్ గా పనిచేయకపోవచ్చు . మరి అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే కొన్ని ఎఫెక్టివ్ చిట్కాలు ఈ క్రింది స్లైడ్ ద్వారా కనుగొనండి...

నిధానంగా బరువు తగ్గాలి:
చాలా మంది ప్రసవం తర్వాత త్వరగా బరువు తగ్గాలనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల దీర్ఘకాలంలో బాధపడాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయంగా బరువును నిధానంగా మరియు స్థిరంగా తగ్గించుకోవాలి. అందుకు నిపుణుల యొక్క సూచనలు కూడా తీసుకోవాలి.

కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలు:
ప్రసవం తర్వాత చర్మం టైట్ చేసుకోవడానికి బెల్లీ వద్ద వదులైన చర్మాన్ని టైట్ చేసుకోవడానికి మంచి ఫలితం పొందాలంటే కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వారంలో 3-5రోజులు ఈ వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది . ఈ వ్యాయామాల గురించి మీ ఫిజికల్ ఇన్ స్ట్రక్టర్ ను సంప్రదించి ఎంత సమయం చేయాలి. ఎలా చేయాలన్న విషయంలో మీరు దగ్గరుండి తెలుసుకోవాలి .

ప్రోటీనులను ఎక్కువ తీసుకోవాలి.:
ప్రసవం తర్వాత వదులైన చర్మంను టైట్ చేసుకోవడానికి .ముందు కండరాలను దృడపరుచుకోవాలి . కండరాలు దృడంగా ఉంటే ఆటోమాటిక్ గా చర్మం టైట్ అవుతుంది. మజిల్స్ బిల్డ్ చేయాలంటే ప్రోటీనులు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కండాలు ఏర్పరచడం మాత్రమే కాదు, మినిరల్స్ ను కూడా అందిస్తుంది.

బాడీ మసాజ్ లోషన్స్:
మసాజ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట వద్ద వదులైన చర్మంను తిరిగి టైట్ చేసుకోవడానికి మసాజ్ థెరఫీ అద్భుతంగా సహాయపడుతుంది . మసాజింగ్ లోషన్(విటమిన్ కె, ఎ, ఇ మరియు సి లోషన్స్) తెప్పించుకొని మసాజ్ చేసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . ఈ విటమిన్స్ ఎఫెక్టివ్ గా పనిచేయడం మాత్రమే కాదు, బ్లడ్ సర్కులేషన్ ను మెరుగుపరుస్తాయి.

నీరు ఎక్కువగా త్రాగాలి:
ఎక్కువగా నీరు త్రాగడం వల్ల శరీరంలోని అవాంఛిత మలినాలను బయటకు నెట్టివేయడం వల్ల బెల్లీ చుట్టూ లూజ్ అయిన చర్మం తిరిగి బిగువుగా మారుతుంది . వాటర్ అదనపు క్యాలరీలను కరిగిస్తుంది. ప్రెగ్నెన్సీ తర్వాత బెల్లీని టైట్ చేసుకోవడానికి ఇవి చాలా ఎఫెక్టివ్ మార్గాలు .
ఈ పద్దతులన్నీ కాకుండా మీరు ప్రతి రోజూ స్నానం చేయడానికి ముందు ఆచరించాలి. అలాగే బెల్లీ చుట్టూ స్ర్కబ్ చేయాలి . ఈ పద్దతుల వల్ల పొట్ట ఉదరం వద్ద డెడ్ స్కిన్ తొలగిపోయి కొత్త చర్మం పునరుద్దరింపబడుతుంది. స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది . చర్మాన్ని టైట్ చేయడానికి ఇది ఒక సురక్షితమైన మార్గాలు.



Click it and Unblock the Notifications











