Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బ్రెస్ట్ ఫీడింగ్ తల్లి తీసుకొనే ఈ ఫ్రూట్స్ వల్ల బేబీకి అనారోగ్యం...
అప్పుడే పుట్టిన పిల్లలకు పాలు పట్టడం వల్ల బేబీ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. మరియు బేబీ పెరుగుదలకు మరియు అందంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది . బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులు , ఎలాంటి బిడియాలు లేకుండా బిడ్డకు పాలు పట్టడం సురక్షితం. తల్లి బిడ్డ ఇద్దరికీ ఆరోగ్యకరం.
ప్రీనేటల్లోనే కాదు, ప్రసవం తర్వాత కూడా తల్లి తీసుకొనే ఆహారం బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. ఇది బ్రెస్ట్ ఫీడింగ్ తల్లుల్లో పాల యొక్క క్వాలిటీని తెలుపుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లలు ఫ్లేవర్డ్ మిల్క్ టేస్ట్ ను ఎక్కువగా ఇష్టపడుతారు . అయితే కొన్ని రోజుల తర్వాత వారిలో కూడా స్టొమక్ అప్ సెట్ అవుతుంటుంది . స్టూల్లో మార్పులు , ఫస్సీ వంటి మార్పులును గమనించవచ్చు.
కాబట్టి కొత్తగా తల్లైన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి . ఎందుకంటే తల్లి తీసుకొనే ఆహారం అప్పుడే పుట్టిన పిల్లల్లో హాని కలిగిస్తుంది. ఒకసారి ఈ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే అసిడిక్ వల్ల , అది బ్రెస్ట్ మిల్క్ లో చేరుతుంది, దాంతో పాలు రాసిడ్ గా మారుతుంది.
బేబీకి పాలు పట్టేటప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ , ఆరెంజ్ మరియు పైనాపిల్ వంటివి వాటికి ఖచ్చితంగా దూరం ఉండాలి .అదే విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పిల్లల్లో ఏదైనా లక్షణాలను గుర్తించినప్పుడు, అంటే ఫీడ్ చేసిన తర్వాత ఏడవడం, స్టూల్ కలర్ లో మార్పు రావడం, అసౌకర్యంగా ఫీలవ్వడం వంటి లక్షణాలు చూసినప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకొనే ఆహారం గురించి తెలుసుకోవాలి . మీరు తీసుకొన్న ఆహారం ద్వారా బ్రెస్ట్ మిల్క్ ఆరోగ్యంగా ఉన్నవా లేదో తెలుసుకోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులు సిట్రస్ ఫ్రూట్స్ కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

సిట్రస్ ఫ్రూట్స్:
సిట్రస్ ఫ్రూట్ తినడం వల్ల పాలలో యాసిడ్ ఫ్లేవర్స్ కలుస్తాయి. దాంతో బేబీ యొక్క టమ్మీ అప్ సెట్ అవుతుంది . కాబట్టి, ఆరెంజ్, గ్రేప్, లైమ్ మరియు నిమ్మ వంటివి తల్లి ఆహారాల నుండి మినహాయించాలి .

స్ట్రాబెర్రీస్:
ఎక్కువగా స్ట్రాబెర్రీస్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల పిల్లలు అలర్జీకి గురి అవుతారు . పొట్టలో గ్యాస్ చేరడం, డయోరియా, ఫస్సీనెస్ మరికొందరి బేబీల్లో స్కిన్ రాషెస్ కూడా ఏర్పడుతాయి .

పైనాపిల్:
పైనాపిల్ అసిడిక్ ఫుడ్ . బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ దీన్ని తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ రాసిడ్ వల్ల బేబీకి న్యాపీ రాషెస్ ఏర్పడుతాయి.

కివి ఫ్రూట్:
బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కివి ఫ్రూట్ తీసుకోవడం వల్ల బేబీ హెల్తీగా ఉండదు . ఈ ఫ్రూట్ లో ఉండే లక్షణాలు బేబీ మరింత గ్యాసీగా మరియు కడుపుబ్బరంగా ఫీలవుతుంది.

చెర్రీస్:
ఎక్కువగా చెర్రీస్ తినడం వల్ల చెర్రీ నేచురల్ ల్యాక్సేటివ్ . కాబట్టి ఈ ఫ్రూట్ తీసుకోవడం నివారించాలి.

ఫ్రూనె:
ప్రూనేలు ఎక్కువగా తినడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఎక్కువ డైపర్స్ మార్చాల్సి ఉంటుంది . కాబట్టి పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

ఆపిల్స్:
ఆపిల్స్ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా .. బ్రెస్ట్ ఫీడింగ్ తల్లులు వీటిని నివారించాలి . ఇందులో ఉండే ఫైబర్ వల్ల బేబీకి మలబద్దకానికి గురిచేస్తుంది.



Click it and Unblock the Notifications