For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ మిల్క్ ను పెంచే పవర్ ఫుల్ ఫుడ్స్...

|

గలాక్టాగోగు అంటే ఏమిటి? మిల్క్ ప్రొడక్షన్ లో ఏదైనా ఒక పదార్థం పెరిగితే దాన్నే గలాక్టోగోగు అని పిలుస్తారు. దీనికోసం పాలిచ్చే తల్లుల్లో ఈ పదార్థం తగ్గకుండా సరిగా పాలు పడటానికి కొన్ని సప్లిమెంట్స్ రూపంలో మందులను సూచిస్తుంటారు. అయితే ఇలా మందుల రూపంలో కాకుండా ఆరోగ్యకరమైన, న్యూట్రీషియన్ ఫుడ్ ద్వారా లాక్టోజెనిక్ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం . కాబట్టి, ఇది ఒక మంచి ఆహారంగా శరీరానికి పోషకాలను అందివ్వడంతో పాటు, పాలిచ్చే తలుల్లల్లో పాల పడటానికి సహాయపడుతుంది.

ఈ ఆహారాల ద్వారా కొత్తగా తల్లైన వారిలో పాలు పడటంతో పాటు, తల్లి ఆరోగ్యాన్ని కాపడుతుంది. గలాక్టోగోగు పెరగడం వల్ల పాలు పడటం పెరుగుతుంది. దాంతో శిశువుకు సరిపడా పాలు అందుతాయి. దాంతో శిశువు ఆరోగ్యానికి మరియు పెరుగుదలకు, వ్యాధినిరోధకశక్తి పెంచడానికి తల్లి పాలు ఎంతగానో సహాయపడుతాయి. వీటన్నింటికి కారణం అయ్యే గలాక్టాగోగుకు మెరుగుపరచుకోవడానికి తల్లి మందుకు ప్రత్యమ్నాయంగా నేచురల్ గా తీసుకొనే ఆహారాలను ఈ క్రింది లిస్ట్ లో తెలుపడం జరిగింది మరి అవేంటో తెలుసుకుందాం...

1. సరిపడా నీరు త్రాగాలి:

1. సరిపడా నీరు త్రాగాలి:

కొత్తగా తల్లైన వారు శరీరం ఎల్లప్పుడు హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. కాబట్టి, సరిపడా నీరు తాగాలి.రోజులో మద్యమద్యలో నీరు త్రాగుతూనే ఉండాలి . బాటిల్లో నీరు నింపి ఎదురుగా కనబడేలా పెట్టుకోవడం వల్ల బాటిల్ చూసినప్పుడల్లా నీరు తీసుకోవచ్చు . దాంతో బాడీ డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుకోవచ్చు.స

2. పాలు:

2. పాలు:

ల్యాక్టింగ్ మదర్స్ ముఖ్యంగా రోజూ రెండు మూడు గ్లాసుల పాలు త్రాగడం మంచిది . దాంతో కొత్తగా తల్లైన వారిలో పోషక విలువలు పెరుగుతాయి.

3. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

3. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

డార్క్ గ్రీన్ వెజిటేబల్స్ ఆకుకూరలు, డిల్ లీవ్స్ వంటి గ్రీన్ వెజిటేబుల్స్ ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ అందివ్వడంతో పాటు, ఆరోగ్యానికి శక్తి వంతంగా పనిచేస్తుంది. ఇండియాలో కొన్ని కొత్తగా తల్లైన వారి చేత బోభజనం తర్వాత తమలపాకులను నమిలిస్తారు . ఈ ఆకుల్లో క్యాల్షియం, కెరోటిన్, థైమిన్, రివోఫ్లోవిన్, నియాసిన్, ఐయోడిన్ , ఐరన్, మరియు పొటాషియం వంటివి మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

4. నట్స్:

4. నట్స్:

నట్స్ తినడానికి ఇది ఒక మంచి సమయంలో . కొత్తగా తల్లైన వారు రోజూ గుప్పెడు నట్స్, బాదం మరియు జీడిపప్పు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సాల్ట్ వి కాకుండా స్పైసీ నట్స్ మరియు పీనట్స్ వంటివి తీసుకోవాలి. ఇవి కొన్ని సందర్భాల్లో అలర్జీని కలిగిస్తాయి. అలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి.

5. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్:

5. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్:

నేచర్ బ్యాస్కెట్ అమేజింగ్ . ముఖ్యంగా పండ్లలో వాటర్ మెలోన్, ఆప్రికాట్స్, వెజిటేబుల్స్ గ్రీన్ బొప్పాయి మరియు బీరకాయ, సొరకాయ వంటివి తల్లిలో పాలు స్రవించడానికి సహాయపడుతాయి . క్యారెట్స్ లో బీటాకెరోటిన్ అధికంగా ఉంటుంది . ఇవి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కు గ్రేట్ గా సహాయపడుతాయి . ఆస్పరాగస్ లో మినిరల్స్ అధికంగా ఉన్నాయి . కాబట్టి వీటిని కూడా సూచిస్తుంటారు . ల్యాక్టోజన్ ఉత్పత్తికి అల్లం కూడా గ్రేట్ గా పనిచేస్తుంది.

6. వెల్లుల్లి:

6. వెల్లుల్లి:

వెల్లుల్లి కొన్ని అద్భుతాలను చేస్తుంది . ఇది ఘాటైన వాసన కలిగి ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లాక్టోజ్ ను పెంచుతుంది. ఓట్ మీల్ మరో రిచ్ సోర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ కు ఇది బాగా సహాయపడుతుంది.

7. శెనగలు:

7. శెనగలు:

శెనగలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకవోడం చాలా మంచిది మరియు ఇవి కొత్తగా తల్లైన వారిలో లాక్టేజన్ ను అందిస్తుంది. ఒత్తిడిలేని జీవితం గడపాలన్నా లేదా బేబీకి సరిపడా క్యాల్షియం అందివ్వలన్నా బ్రెస్ట్ మిల్క్ చాలా అవసరం . ఇటు తల్లికి మరియు బిడ్డకు గ్రేట్ గా సహాయపడుతాయి.

8. సీడ్స్:

8. సీడ్స్:

అజ్వైన్, సోంపు, నువ్వులు మరియు మెంతులు వంటివి లాక్టేషన్ ను అందిస్తుంది . అజ్వైన్ లేదా బిషాప్స్ స్ట్రాంగ్ ఆరోమ్యాటిక్ స్పైసీ డెలివరీ తర్వాత ఇవి త్వరగా రికవర్ అవ్వడానికి సహాయపడుతుంది . ఇది యూట్రస్ శుభ్రపరచడానికి ల్యాక్టేజన్ ను అందివ్వడానికి సహాయపడుతుంది.

English summary

Best Foods To Improve Breast Milk Supply

What Is A Galactagogue? Any substance that increases milk production is called a galactagogue. These can be taken as supplements to increase lactation in nursing mothers, but the best way is to prepare delicious and nutritious foods using the lactogenic foods, so that it becomes a wholesome meal.
Story first published:Wednesday, April 13, 2016, 11:20 [IST]
Desktop Bottom Promotion