Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
డెలివరీ తర్వాత మహిళలు ఫేస్ చేసే సెక్సువల్ ప్రాబ్లమ్స్
ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లా మీరు ? అయితే మీరు లైంగింక దాంపత్యంలో మీ భాగస్వామితో సమస్యలు ఎదుర్కొంటున్నారా ? డెలివరీ తర్వాత.. సెక్స్ లో సమస్యలు ఫేస్ చేస్తున్నారా ?
ఒకవేళ ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉంటే.. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత.. ఇవి చాలా కామన్. శరీరంలో జరిగే మార్పులు, జన్మనిచ్చేటప్పుడు ఒత్తిడి కారణంగా.. కొన్ని భాగాల్లో గాయాలు మానడానికి కాస్త సమయం పడుతుంది.
మహిళల జీవితంలో ప్రెగ్నన్సీ, చైల్డ్ బర్త్ అనేవి రెండు చాలా ముఖ్యమైనవి. శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు, మార్పులు ఫేస్ చేస్తుంది. అందులో చాలా ముఖ్యమైనది భాగస్వామితో లైంగిక సమస్యలు. కాబట్టి డెలివరీ తర్వాత సెక్స్ లైఫ్ పై ప్రభావం చూపకుండా, మీ రిలేషన్ లో సమస్యలు రాకుండా.. కొన్ని సమస్యల గురించి ముందే తెలుసుకోవడం మంచిది.

సిద్ధంగా లేకపోవడం
డెలివరీ తర్వాత మహిళలు ఫేస్ చేసే సెక్యువల్ ప్రాబ్లమ్స్ లో.. ఆమె ఇంటర్ కోర్స్ కి ఇంకా సిద్ధంగాలేకపోవడం. ఆమె శరీరంలో అనేక మార్పులు జరగడం, మానసికంగా ఒత్తిడి ఫేస్ చేస్తుండటం వల్ల.. ఆమె ఇంకా కొంత సమయాన్ని కోరుకుంటుంది.

పెయిన్
చాలా సందర్భాల్లో మహిళలు.. డెలివరీ తర్వాత ఇంటిమసీ సమస్యలు ఎదుర్కొంటారు. డెలివరీ తర్వాత.. చాలా నొప్పి ఉంటుంది. ఒకవేళ సిజేరియన్ అయి ఉంటే.. సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

రొమ్ములలో నొప్పి
డెలివరీ తర్వాత వచ్చే సమస్యల్లో రొమ్ములలో నొప్పి. డెలివరీ తర్వాత అవి చాలా సున్నితంగా ఉంటాయి. లీక్ అవుతూ ఉంటాయి. ఫోర్ ప్లేలో వాళ్లు చాలా సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది.

వాజినల్ టైట్ గా లేకపోవడం
డెలివరీ తర్వాత.. వాజినాలో గోడలు వెడల్పు అవుతాయి. అవి తాత్కాలికంగానే అలా ఉంటాయి. కాబట్టి.. డెలివరీ తర్వాత సెక్స్ అంటే.. శారీరకంగా ఆమతో పాటు, భాగస్వామి కూడా.. ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తుంది.

సెల్ప్ కాన్ఫియస్
బరువు పెరగడం వల్ల.. స్ట్రెచ్ మార్క్స్, చర్మం సాగడం, సర్జరీ మచ్చల వంటి వాటన్నింటినీ మాయం చేసుకోవడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తుండవచ్చు. దీనివల్ల... డెలివరీ తర్వాత.. తన భర్తతో లైంగిక సంబంధంలో సమస్యలు ఫేస్ చేస్తుంది.

సమయం లేకపోవడం
డెలివరీ తర్వాత.. పుట్టిన బిడ్డ సంరక్షణలో పడిపోయి.. భర్తతో గడపడానికి సమయం దొరక్కపోవచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం.. అనుక్షణం అటెన్షన్ గా ఉండాల్సి వస్తుంది.

అలసట
చాలామంది కొత్త తల్లులు.. డెలివరీ తర్వాత సెక్స్ అంటే.. భయపడతారు. అలసట, బాధ్యతలు, పనుల కారణంగా.. చాలా అలసిపోతుంటారు. ఇక లైంగిక జీవితంపై ఆసక్తి, ఓపిక తగ్గిపోతుంది.



Click it and Unblock the Notifications