For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లి పాల నుండి పిల్లలకు హాని కలిగించే ఆహారాలకు దూరం...

By Super
|

కొత్తగా తల్లైన వారు అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా గర్భం పొందినప్పటి నుండి బ్రెస్ట్ ఫీడింగ్ వరకూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి . తల్లి తీసుకొనే ఆహారము బేబీ ఆరోగ్యం మీద చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. గర్భధారణ సమయంలోనే కాదు బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా తల్లి ఆహారనియమాలు బిడ్డకు కూడా వర్థిస్తాయి.

బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే సమయంలో పొట్టకు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తల్లి తీసుకొని ఆహారాలు, మందులు పాల ద్వారా బిడ్డకు కూడా అందుతాయి . బేబీ శరీరంలో కలవడం వల్ల బేబీకి హానికరదుష్ర్పభావాలు ఎదుర్కొని శరీరం మరియు మెటబాలిజం డెవలప్ కాకుండా శరీరంలోని టాక్సిన్స్ మరియు ఇతర ఆహారాల మీద ప్రభావం చూపుతుంది.

పాలిచ్చే తల్లులు తినాల్సినటువంటి అత్యుత్తమ ఆహారాలు
బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లుల్లో కొన్ని రకాల మందులుపాల ద్వారా బేబీ బాడీలోకి ఎంటర్ అవుతాయి . దాంతో బేబీ ఆరోగ్యం మీద హానికరమైన ప్రభావం చూపుతుంది. ఆ కారణం చేతనే బేబీ లో బ్లాక్ లేదా కలర్ లో మార్పులుండే దంతాలు వస్తుంటాయి. కాబట్టి పాల నుండి బేబీ అందే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తప్పనిసరిగా నివారించాల్సి ఉంటుంది.

తల్లి తీసుకొనే కొన్ని ఆహారాలు తల్లిలో పాలను వ్రుద్ది చెందాలా చేస్తాయి , మరికొన్ని పాల తగ్గిపోయేలా చేస్తాయి, మరికొన్ని బేబీకి హాని కలిగిస్తాయి. కాబట్టి పాల నుండి బేబీకి అందే ఫుడ్స్ గురించి తెలుసుకోవాలి . దాంతో బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో అలాంటి ఆహారాలకు దూరంగా ఉండవచ్చు.

బాలింత తినకూడని, శిశువుకు హానిచేసే 15 ఆహారాలు!

బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులు నివారించాల్సిన కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా ...

కాఫీ

కాఫీ

బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కాఫీ త్రాగడం వల్ల కాఫీలో ఉండే కెఫిన్ అనే కంటెంట్ బేబీకి పాల ద్వారా అందుతాయి . అప్పుడే పుట్టిన పిల్లలు కెఫిన్ ను నివారించలేక లేదా శరీరం షోషింపక అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దాంతో బేబి నిద్రలేమి మరియు చీకాకు కలిగి ఉంటారు.

కొన్ని రకాల మందులు

కొన్ని రకాల మందులు

చాలా వరకూ తల్లులు తీసుకొనే మందులు పాల ద్వారా బిడ్డకు కూడా డైరెక్ట్ గా అందడంతో బిడ్డల దంతాల్లో బ్లాక్ మార్క్స్ కనబడుతాయి. మెడిసిన్స్ లో ఉండే రసాయనాలు అప్పుడప్పుడే వచ్చే దంతాల మీద తీవ్రప్రభావాన్ని చూపుతాయి . ఇవి మాత్రమే కాదు మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా బేబీ ఎదుర్కొంటుంది.

వెల్లుల్లిః

వెల్లుల్లిః

వెల్లుల్లిః

వెల్లుల్లి లేదా వెల్లుల్లితో తయారుచేసిన ఆహారాలు తల్లి తినడం వల్ల వాటి ఘాటైన వాసన వల్ల బేబీ పాలు తాగలేకపోవచ్చు. అలా ఘాటైన వాసన వచ్చే పాలను బేబీ ఇష్టపడకపోవచ్చు దాంతో పాలు త్రాగడం మానేస్తారు . పాలు తాగకుండా తలను పక్కకు తిప్పేస్తుంటే ఇది ఒక కారణంగా గుర్తించాలి.

హై మెర్క్యురి ఫిష్

హై మెర్క్యురి ఫిష్

చేపల్లో ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఎక్కువగా చేపలు తినడం తగ్గించాలి . కొన్ని చేపల్లో మెర్క్యురి అధికంగా ఉండటం వల్ల తల్లి పాల ద్వారా బిడ్డకు కూడా అందుతుంది . దాంతో బిడ్డలో కొన్ని సైడ్ ఎఫెక్ట్ కలుగుతాయి. మెర్క్యురి అధికంగా ఉండే చేపలు స్వార్డ్ ఫిష్, మకెరెల్, ఫ్రెష్ వాటర్ ఫిష్, తున మొదలగునవి.

స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్స్ లో ఘాటైన లక్షణాలు పాల నుండి బిడ్డకు కూడా అందుతాయి . ఈ స్పైసీ బేబీ యొక్క జీర్ణ వ్యవస్థ మీద తీవ్ర దుష్ప్రభావంనుచూపిస్తుంది . దాంతో స్టొమక్ ఇరిటేషన్, స్టొమక్ ట్రబుల్స్, మరియు వాంతులు ఎదుర్కొంటారు.

పండ్లు మరియు వెజిటేబుల్స్

పండ్లు మరియు వెజిటేబుల్స్

కొన్ని రకాల గ్యాసీ ఫుడ్స్ మరియు వెజిటేబుల్స్ ను తల్లి తీసుకొన్నప్పుడు అవి తల్లితో పాటు బిడ్డ యొక్క జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపి, బిడ్డ కూడా గ్యాస్ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . చాలా వరకూ పిల్లలు గ్యాసీ ఫుడ్స్ కు చాలా సున్నితత్వంను కలిగి ఉంటారు . అందువల్ల తల్లి బీన్స్, బ్రొకోలీ, బ్రుసెల్స్, క్యాబేజ్, మరియు ఇతర అన్ని రకాల ఆహారాలను నివారించాల్సి ఉంటుంది

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

మిల్క్ మరియు మిల్క్ ప్రొడక్ట్స్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. వీటిని పిల్లలు త్వరగా జీర్ణించుకోలేరు . తల్లి చీజ్, పెరుగు మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్ ను తీసుకొన్నప్పుడు స్టొమక్ అప్ సెట్, గ్యాస్ ట్రబుల్స్, పొట్ట ఉదరంలో నొప్పి మొదలగు లక్షణాలను ఎదుర్కొంటారు . బ్రెస్ట్ మిల్క్ నుండి ప్రోటీన్స్ బేబీ పొట్టకు చేరుతాయి .

English summary

Foods To Avoid That Goes Into Breast Milk

Mothers have to be cautious about many things, starting from the pregnancy up to breastfeeding their newborns. The foods that a mother eats has a huge impact on the baby, not only during pregnancy but also during breastfeeding.
Story first published: Tuesday, January 12, 2016, 12:29 [IST]
Desktop Bottom Promotion